Friday, 5 January 2024

రొమ్ము క్యాన్సర్ అంత ప్రమాదమా

*రొమ్ము క్యాన్సర్ అంత ప్రమాదమా?నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

ఇది నయం అయ్యే వ్యాధి. అన్ని కేన్సర్ లు ఒకటి కాదు. బ్రెస్ట్ క్యాన్సర్ కు కిమోథెరపి, రేడియేషన్, సర్జరి మూడు వైద్యవిధానాల ద్వారా వైద్యం చేస్తారు.

ఎంత త్వరగా రోగనిర్ధారణ అయితే అంత త్వరగా వైద్యం ఆరంభించగలరు. కేన్సర్ వైద్యంలో ఆలస్యం వల్ల ప్రమాదం జరుగుతుంది.

కొన్ని కేన్సర్ లకు అన్ని రకాల వైద్యాలు చేయలేరు కానీ రొమ్ము కేన్సర్ కు అన్ని పద్ధతుల్లో వైనం చేయగలరు.

*PCOS సమస్య తో బాధ పడే వారికి, మలబద్ధకం సమస్య ఉన్నవారికి 80% రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.*

      మామోగ్రఫీ (Mammography) అనేది రొమ్ము క్యాన్సర్‌ను దాని ప్రారంభ దశలోనే గుర్తించడానికి సమర్థవంతమైన రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష. స్క్రీనింగ్ టెస్ట్ మరియు డయాగ్నస్టిక్ టెస్ట్‌గా మామోగ్రామ్ అందుబాటులో ఉంది. ఇది రొమ్ము యొక్క ఎక్స్-రేని సృష్టించడానికి రేడియేషన్‌ను ఉపయోగిస్తుంది. రొమ్ములలో ఏదైనా అసాధారణ పెరుగుదల లేదా గడ్డలు వంటివి ఈ ఎక్స్-రే లో రేడియేషన్ ఆంకాలజిస్ట్ విశ్లేషిస్తారు. మొత్తం మామోగ్రామ్ పరీక్ష 20 నుండి 30 నిమిషాలు పడుతుంది. కానీ రొమ్ము ఎక్స్-రే తీసుకునే ప్రధాన మామోగ్రఫీ ప్రక్రియ 3 నుండి 5 నిమిషాలు పడుతుంది. ఈ ప్రక్రియ సమయంలో రొమ్ములపై ఒత్తిడి కొంత మంది మహిళలకు కొద్దిగా నొప్పిని కలిగిస్తుంది, అది తర్వాత తగ్గుతుంది.
   

కేన్సర్ పేరు ఒకటే కాని రకరకాల రోగాలు, కొన్ని చాలా ప్రమాదకరం.

ప్రత్యామ్నాయ వైద్యం అని కాలం వృధా చేస్తే ప్రమాదం.విశాఖపట్నం లో టాటా వాళ్ళది కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నది,హైదరాబాదులో బసవతారకం, మద్రాసు అడయారులో పెద్ద కేన్సర్ వైద్యశాలలు ఉన్నాయి. రెండింటిలో పేదలకు ఉచితంగా వైద్యం చేస్తారు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
*సభ్యులకు సూచన*
ఆరోగ్యానికి సంబంధించిన పోస్ట్ లే పెట్టాలి
.Health matters only.
*************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02abouZXukanDPFsmUDgQRj3oQ6ZCBh2Bfu8E4MuJeJWpDgLo4wEvDWPwAUgritaswl&id=100057505178618&mibextid=Nif5oz

No comments:

Post a Comment