Monday 8 January 2024

ఉదయం లేవగానే చద్ది అన్నం తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

*ఉదయం లేవగానే చద్ది అన్నం తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

     ఉదయాన్నే లేచి మొఖం కడుక్కుని.ఉన్న తరువాత తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు.



టిఫిన్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఇడ్లి ,దోస ,చపాతి.వీటినే మనం తింటాం.


పల్లెటూరి వాతావరణం లో పెరిగిన వాళ్ళు గానీ,పల్లె ప్రజలు కానీ తప్పనిసరిగా ఉదయం చద్ది అన్నం తింటారు.రాత్రి వండిన అన్నాన్ని తెల్లారి ఆవకాయ.

పెరుగు కలుపుకుని పచ్చిమిరప.ఉల్లిగడ్డ నంజుకుని ఒకప్పుడు తినేవారు.

దీనికి రీజన్ లేకపోలేదు.చద్ది అన్నం లో పోషకాలు ఎక్కువగా ఉంటాయట.

1.- *ఇలా తింటే రోజంతా ఉత్తేజంగా ,శక్తివంతంగా ఉంటారు అని చెప్తున్నారు.చద్ది అన్నంలో పొటాషియం ,కాల్షియం ,ఐరన్,విటమిన్లు దాదాపుగా 15 రెట్లు అధికంగా ఉంటాయట*.

2.-ఉల్లిపాయని ,మిరపకాయని పేరుగు ని కలిపి చద్ది అన్నంతో కలిపి తింటే.శరీరంలో వేడి తగ్గి చలువ చేస్తుంది.

3.- *శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది.హైపర్ టెన్షన్ ని కూడా తగ్గిస్తుంది.*

4.- శరీరం ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది.అంతేకాదు.

5.-రాత్రిపూట మిగిలిన అన్నంలో కొంచం పాలు ,పచ్చి ఉల్లిపాయి ముక్కలు ,అల్లం,కరివేపాటు , జీలకర్ర వేసి కలిపి దానిలో కొంచం పెరుగు వేసి పొద్దున్నే తింటే .కడుపులో ఉండే అనారోగ్య సమస్యలు తగ్గిస్తాయి.ఎముకలకి మంచి బలాన్ని కూడా ఇస్తుంది.

6.-చద్దన్నం తింటే మంచిదే కదా అని తెల్లారిన తర్వాత కూడా ఎక్కువ సమయం అలా ఉంచేస్తే ,పాడయ్యిపోతుంది.అందుకే చద్ది అన్నాన్ని ఉదయం పూట వెంటనే తినేయాలి.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
    *Dear friends, this community group*
       created exclusively for health care related information only.Those who are interested can join with the above link.
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19

*Eating chaddi rice in the morning has many benefits.. Naveen Nadiminti Vaidya Nilayam advice for awareness*

     Doctors suggest that you should have breakfast after getting up early in the morning and washing your face.



Idli, Dosa, Chapati are what we remember when we think of Tiffin. These are the things we eat.


Even those who grew up in a rural environment, rural people must eat chaddi rice in the morning. At night, white rice is eaten with avakaya.

They used to eat curd mixed with green chillies and chewed onions.

There is no reason for this. Chaddi rice is rich in nutrients.

1.- *It is said that if you eat this way, you will be energetic and energetic throughout the day. Potassium, calcium, iron and vitamins are almost 15 times higher in Chaddi rice*.

2.-Ullipayani, pepper paste mixed with chaddi rice and eaten together with it reduces heat in the body and chills.

3.- *Gives the required energy to the body. It also reduces hypertension.*

4.- Protects the body from stress.

5.- Add a little milk, green onion slices, ginger, curry leaves, cumin seeds to the rice left over at night, add a little curd to it and eat it early in the morning. It reduces stomach ailments. It also gives good strength to the bones.

6.- Is it good to eat chaddan even after it has been whitened, if it is left for a long time, it will become rotten. That is why chaddi rice should be eaten immediately in the morning.
Thank you
Me Naveen Nadiminti
Phone -9703706660
    *Dear friends, this community group*
       created exclusively for health care related information only. Those who are interested can join with the above link. please note those who are already receiving messages from me directly can exit from this group.
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19
*As you all know that Prevention is better than cure and our aim is to spread awareness to as many as possible*.
         https://chat.whatsapp.com/2zSQD8hHQGb2rfiuDP194t

No comments:

Post a Comment