Sunday, 7 January 2024

అన్నిరకాల నొప్పులు

K.HanmanthraoPanthulu Ayurvedic physician.cell.9949363498:

అన్నిరకాల నొప్పులు
*******
      సిరిధాన్యాలు
*****
1. అండు కొర్రలు 3రోజులు
2.  కొర్రలు 1రోజు
3. ఊదలు 1రోజు
4. సామలు 1రోజు
5. అరికలు 1రోజు

🌼  కషాయాలు
1 వ వారం...పారిజాతం
2 వ వారం....మారేడు
3 వ వారం... గరిక
4 వ వారం....జామాకు

       తాజా ఆకులతో కషాయం తీసుకోవాలి. (చిన్న ఆకులు గుప్పెడు, పెద్దవి 4, 5 తీసుకొని నీటిలో 3,4 నిమిషాలు మరిగించుకొని, వడబోసుకొని తాగాలి.)
నూనెలు
1వ వారం.. నువ్వుల నూనె 2 స్పూన్లు
2వ వారం...కొబ్బరి నూనె. 3స్పూన్స్
రిపీట్

🌼  నీరు - రాగి బిందెలో వి కాని రాగి రేకువేసిన కుండలో కాని శుద్ధి  చేసిన నీటిని తీసుకోవాలి 
(6 గంటలు నీరు ఉండాలి ) 
🌼 పాల కోసం -  నువ్వుల నుండి తీసుకోవాలి (6 గంటలు నాన పెట్టి అదే నీటితో రుబ్బు కొని కాటన్ క్లాత్ లో ఫిల్టర్ చేయాలి) 
ఈపాల గిన్నెను ఇంకొ వేడినీటి గిన్నెలో  పెట్టి వేడిచేసుకొని పెరుగు చేసుకోవచ్చు.

🌼నాటు ఆవు పాలతో పెరుగు, మజ్జిగ, నెయ్యి చేసుకొని వాడుకోవచ్చు. ఆవు పాలు నేరుగా తాగకూడదు.

🌼 తీపి కోసం - తాటి బెల్లం, ఈత బెల్లం వాడు కోవాలీ (బెల్లం తడి చేసుకుని లేత పాకం చేసుకుని వాడుకోవచ్చు)
 
🌼 నూనె కోసం - వేరుశనగ, నువ్వులు, కొబ్బరి, కుసుమ గింజల నూనెలు, (చెక్క గానుగ నుండి తీసుకోవాలి) 

🌼 కాఫీ, టీ, నాన్ వెజ్, వరి బియ్యం, గోధుమలు, A1(జెర్సీ) పాలు, గుడ్లు, మైదా,కార్న్ ఫ్లోర్, చక్కెర, రెఫైన్డ్ నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ మానేయాలి. 

🌼  సిరి  ధాన్యాల తో అన్ని రకాలు అనగా పులిహోర, కిచిడి, రొట్టెలు, ఇడ్లీ, దోశ, పిండి వంటకాలు etc ఆకు కూరలు, కూరగాయల తో తీసుకోవచ్చు. 

🌼 మట్టి లేక స్టీలు పాత్రలలో  వండుకోవాలి. దోస, చపాతీ చేసుకొనుటకు ఇనుప పెనం వాడుకోవచ్చు.

🌼 ఒకగంట నడవాలి. నడక దగ్గర నొప్పులు ఉంటే నువ్వుల నూనెతో మర్దన చేసుకోవచ్చు.

🌼10,15 నిమిషాలు ధ్యానం చేయాలి.

ఇది ఆచరించి ఆరోగ్యాన్ని పొంది ఆనందంగా ఉండండి..
***********
Call  9949363498

No comments:

Post a Comment