Sunday 21 January 2024

సహజంగా మన కళ్ళ సైట్ (eye sight) ని ఎలా తగ్గించుకోవాలి

*సహజంగా మన కళ్ళ సైట్ (eye sight) ని ఎలా తగ్గించుకోవాలి?నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
   కళ్ళు.. మన శరీరంలో అత్యంత ముఖ్యమైన సెన్సారి ఆర్గన్. ఏంతో మందికి చిన్న వయసులోనే ఐ సైట్ రావటం చూస్తూ ఉంటాం. కంటిచూపు మందగించి కళ్ళద్దాలతో తిరిగే వారు ఎక్కువగా మనకు కనిపిస్తూనే ఉంటారు.
*మరి ఈ కంటి చూపును సహజంగా తగ్గించుకోగలమా అంటే..* దీనికి రెండు అభిప్రాయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.


ఒక మాడ్రన్ మెడిసిన్ కి సంబంధించిన డాక్టర్ కి ఈ ప్రశ్న అడిగితె వచ్చిన సమాధానమేంటంటే “ 1.-కళ్ళద్దాలను సహజంగా తెసేయలేము..
2.-సర్జరీ తప్ప ఏ మెడిసిన్ దీనిని తగ్గించలేదు.
3.-ఎందుకంటే ఐ సైట్ పెరగటం అంటే ఐ లో ఒక పార్ట్ సైజ్ పెరిగినట్టే దానిని సహజంగా తగ్గించాలేము, లేయా అంటే ఒక మనిషి పొడవు పెరిగిన తరువాత మళ్ళీ తగ్గించలెం కదా..” ఇవి ఒక నవీన్ రోయ్ వైద్య నిపుణుడి మాట. మరి ఎం చెప్తుందంటే,
*కొన్ని విధానాల వల్ల సహజంగా ఐ సైట్ సమస్య తగ్గించుకోవచ్చట.*

1.-ఉదాహరణకు ఉదయం లేవగానే చల్లని నీటితో కళ్ళను వాష్ చేయాలి.
2.-అలాగే నిద్రపోయే అరగంట మందు *ఆయుర్వేద ఔశధాలైన మహా త్రిఫలగ్రిత్ ఒక చంచా తీసుకొని అందులో 250mg అభ్రక్ భస్మాన్ని కలిపి తీసుకోవచ్చు.*
 ఇవి ఔషధ దుకాణాల్లో లభిస్తాయి.
3.-అలాగే ఈ *మహా త్రిఫలగ్రిత్ ను పడుకునే ముందు ఐ డ్రాప్స్ లాగా కూడా* ఉపయోగించవచ్చు. ఇలాంటి నవీన్ రోయ్ ఐ సైట్ సమస్యను మళ్ళీ సాధారణ స్థితికి తీసుకోస్తాయని ఆయుర్వేదం చెబుతుంది. 4.-వీటితో పాటే ప్రకృతి వైద్యంలో ఐ సైట్ కోసం ఎన్నో సహజ చికిత్సలు ఉన్నాయి. వీటిని మాడరన్ మెడిసిన్ ఒప్పుకోకపోయినా వీటిని పాటించి ఐ సైట్ ను నార్మల్ చేసుకున్న వారు కూడా ఎందరో ఉన్నారు.

సహజంగా ఐ సైట్ తగ్గించుకోవడానికి చాలా మార్గాలున్నాయి, కానీ మీకు ఏది పనిచేస్తుందో తెలుసుకొవటానికి ఒక ఆయుర్వేద వైద్యుడి సలహా అవసరం.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19
ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి వైద్య సలహాలు కోసం 
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment