*Gallblasder problems in diabetes awareness.*
*గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించుకోవడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్ అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
ఇప్పుడు మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే,గాల్ బ్లాడర్లోని స్టోన్ సైజ్ ను బట్టి, ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది.
🔊 *గాల్ బ్లాడర్ స్టోన్స్ నివారించే నేచురల్ హోం రెమెడీస్*
🧖♀ *తరచూ అజీర్తి, పొట్టనొప్పి, వాంతులు మరియు వెన్నునొప్పితో బాధపడుతున్నారా? అయితే తప్పనిసరిగా చెకప్ చేయించుకోవాల్సిందే,. గాల్ బ్లాడర్ (పిత్తాశయం)లో రాళ్ళు ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు కనబడుతాయి.*
❄ *పిత్తాశయం ఆరోగ్యంగా ఉంటేనే తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. శరీరంలో అంతర్గతంగా ముఖ్యమైన అవయవాల్లో గాల్ బ్లాడర్ ఒకటి. ఇది జీర్ణ శక్తినిపెంచడం మాత్రమే కాదు, ఫ్యాట్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది.*
📛 *గాల్ బ్లాడర్ లో రాళ్ళు ఏర్పడుటకు కారణం ఏమిటి? పేగుల్లోన్ని ఎక్సెస్ కొలెస్ట్రాల్ ను గ్రహించడం వల్ల రాళ్ళు రూపంలో ఏర్పడుతుంది. అలాగే గాల్ బ్లాడర్లో ఏర్పడే రాళ్ళు యొక్క పరిమణం కూడా ఒక్కో వ్యక్తిలో ఒక్కో సైజ్ లో ఉంటాయి. కొంత మందిలో చిన్నవిగా ఉంటే , మరికొంత మందిలో పెద్దవిగా ఉంటాయి.*
⭕ *గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించుకోవడానికి వివిధ రకాల ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే,గాల్ బ్లాడర్లోని స్టోన్ సైజ్ ను బట్టి, ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ బెస్ట్ ట్రీట్మెంట్ గా పనిచేస్తుంది.*
🌁 *ఈ నేచురల్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, వీటిని ఉపయోగించడం సురక్షితం . అటువంటి నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా...*
🥐 *పసుపు:*
*పసుపు పురాత కాలం నాటి హోం రెమెడీ. ఇందులో ఆయాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించడానికి బెస్ట్ నేచురల్ హోం రెమెడీ. రెగ్యులర్ వంటల్లో పసుపును చేర్చడం లేదా పాలల్లో లేదా నీటిలో చేర్చి తాగడం వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ కరిగిపోతాయి.*
🍋 *నిమ్మరసం:*
*గాల్ బ్లాడర్ లో కొలెస్ట్రాల్ ను విచ్ఛిన్నం చేయడానికి నిమ్మరసంను రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది తిరిగి స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది.*
🥖 *పెప్పర్ మింట్ టీ:*
*కొన్ని పుదీనా ఆకులు తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత దీన్ని వడగట్టి, కొద్దిగా తేనె మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు తాగించి మంచి ఫలితం ఉంటుంది. గాల్ బ్లాడర్ లో ఉండే రాళ్ళను కరిగించడంలో పెప్పర్ మింట్ గ్రేట్ గా సహాయపడుతుంది.*
🌰 *బీట్ రూట్ జ్యూస్ :*
*బీట్ రూట్ ను శుభ్రంగా తొక్క తీసి, కడిగి, ముక్కలుగా కట్ చేసి, మిక్సీలో వేసి పేస్ట్ చేసి, జ్యూస్ తయారుచేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న జ్యూస్ కు పంచదార మిక్స్ చేయకుండా తాగడం వల్ల లివ్ శుభ్రపడుతుంది. గాల్ స్టోన్ నివారించడంలో ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కూడా. దీనికి బేరిపండ్లు, ఆపిల్ జ్యూస్ ను కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఇలా చేయడంవల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ ను నివారించుకోవచ్చు.*
🍀 *గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :*
*గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ విచ్ఛిన్నం చేయడానికి , పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా చేయడానికి సహాయపడుతుంది.*
🥗 *పండ్లు :*
*ఫైబర్ అధికంగా ఉండే మరో ఆహార పదార్థం పండ్లు. ఇది కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. రాళ్ళు కరిపోయేందుకు సహాయపడుతుంది.*
https://fb.watch/pMEStGCNJv/?mibextid=RtaFA8
🍜 *బార్లీ:*
*గాల్ బ్లాడర్ స్టోన్స్ నివారించడంలో బార్లీ గ్రేట్ గా సహాయపడుతుంది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ కానీ, దాని ద్వారా గాల్ స్టోన్స్ కానీ ఏర్పడకుండా నివారిస్తుంది.*
🍎 *ఆపిల్ సైడర్ వెనిగర్:*
*గాల్ బ్లాడర్ స్ట్రోన్ ను కరిగించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ కూడా గ్రేట్ గా సమాయపడుతుంది. దీన్ని రోజూ వాటర్ లో కలుపుకుని తాగడంవల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మరియు బ్లాడర్ లో రాళ్ళు కరిగిపోతాయి.*
*Treatment for Gall Bladder or Kidney stones.*
గాళ్ బ్లాడర్ స్తొన్ అలాగె కిడ్ని స్తొన్ రెంటికి ఒకె మందు
. కాని మికు రెమెడిస్ చెయడం వల్ల కొన్ని నెలలు పడుతుంది ఒపిక గ చెసుకొండి, లెధా అతి తక్కువ సమయంలొ పొవాలంటె నన్ను సంప్రదించండి లెధా అయుర్వెద వైద్దులను సంప్రదింమ్చండి.
రెమెడి,
1 spoon కొండ పిండి ఆకుల పొడి *or* కొండ పిండి చెట్టు ఆకులు + 1 గ్లాసు నీళ్ళలో వేసి మరిగించి , వడ బోసి త్రాగవలెను.
ఉదయం Breakfast తర్వాత మరియు రాత్రి భోజనం తర్వాత త్రాగవలెను. లెదా ముందు తిసుకున్నా ఇబ్బందిలెదు.
గమనిక.. కొండ పిండి ఆకుల పొడి ఆయుర్వేధ షాపులో లభించును.
మూత్రపిండములలో రాళ్లు ఉన్నట్టు చాలమందికి తెలియదు. వారికి ఒక్కసారిగా వీపు భాగంలో విపరీతమైన నొప్పి మొదలై విలవిలలాడిపోతారు . చాలా భయంకరంగా నొప్పి వస్తుంది . ఈ విధమైన నొప్పితో బాధపడుతున్న ఒక వ్యక్తి కి
మూసామ్బరం ని కంది గింజ అంత పరిమాణం లో తీసుకుని ఒక ద్రాక్ష పండు తీసుకుని దానిలో గింజలు తీసివేసి లొపల మూసామ్బరం పెట్టి మింగించి నీటిని త్రాగించా కేవలం 5 నిమిషములలో నొప్పి నుంచి విముక్తి లభించినది.
బొడ్డుకింద బాగంలో నొప్పి వచ్చినను ఇదే యోగం ఉపయోగపడుతుంది
గమనిక -
మూసామ్బరం మీకు ఆయుర్వేద దుకాణాలలో లభ్యం అగును. కలబంద ఆకులోని గుజ్జుని ఎండించి తయారుచేస్తారు. చంటిపిల్లలకు పాలు మాన్పించడానికి తల్లి యొక్క చనుమొనలు కు రాస్తారు.
*కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలంటే? ?*
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమేమిటంటే..? ఎముకలు విరిగినపుడో, గుల్లబారినపుడో ఎక్కువ కాలం కాల్షియం ట్యాబ్లెట్లను వాడితే అవి కాల్షియం ఆక్సలేట్‌గా మారి రాళ్లవుతాయి. క్యాల్షియం, ఫాస్పేట్స్, ఆక్సిలేట్స్, రసాయనాలుండే ఆహారాన్ని తీసుకున్నా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి.
కిడ్నీలో రాళ్లు రాకుండా చేయాలంటే.. ఎక్కువగా మంచి నీళ్లు తాగాలి. ఇతర ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవటం వల్ల రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.
*మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోవాలంటే*
* తులసి రసం: ముందుగా తులసీ ఆకులతో రసం చేసుకోవాలి. చెంచాడు తులసి ఆకు రసంలో అంతే తేనె కలిపి ప్రతీరోజూ ఉదయాన్నే సేవించాలి. కనీసం ఆరు నెలలు ఇలాగే చేస్చే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
*ఉలవచారు:*
కావలసినవి... ఉలవలు-ముల్లంగి ఆకులు, నీరు. ఉలవల్లో ముల్లంగి ఆకులను సన్నగా తరిగి కలపాలి. నీళ్లు బాగా పోసి ఉడికించాలి. పై నీటిని తీసి చారు చేసుకోవాలి. ఈ ఉలవచారును రోజు తాగితే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి.
*వేపాకులు ఎండించికాల్చిన బూడిద స్పూన్ , ముల్లంగి రసంలో కలిపి త్రాగుతున్న రాళ్లు కరిగి పడిపోవును.
*మూత్రంలో రాళ్లు పోయేందుకు చిట్కాలు...*
***
వేపాకులు కాల్చి బూడిద చేసి పూటకు ఒకటిన్నర గ్రాములు ఒకరోజు నిల్వవుంచి నీటిలో కలిపి రెండుపూటలా త్రాగిన రాళ్లు కరిగిపోవును.
×. ప్రొద్దు తిరుగుడు చెట్టువేళ్లు పొడి 24 గ్రాములు లీటరు మజ్జిగలో కలిపి త్రాగాలి.
× పెసరపప్పు అరకేజి గ్రామును లీటరు మంచినీళ్లలో కలిసి కాచిపైన తేరినకట్టు త్రాగుచుంటే రాళ్లు పడిపోవును.
× సీమగోరింట విత్తనాలు 1 నుంచి 2 గ్రాములు ప్రతిరోజు ఉదయం మంచినీటితో కలిసి సేవించిన రాళ్లు కరిగుతాయి
*గాల్ బ్లాడర్ స్టోన్స్*
పిత్తాశయంలో రాళ్లు ఏర్పడితే శస్త్రచికిత్స ఒక్కటే మార్గం అనుకుంటారు చాలా మంది. కానీ ఆయుర్వేద చికిత్సతో ఆ అవసరం లేకుండా రాళ్లు కరిగిపోతాయి. మళ్ళీ మళ్ళీ సమస్య పునరావృతం కాదు.
ఆయుర్వేదంలో గాల్‌స్టోన్స్‌ను పిత్తాశ్మరీ అంటారు. ప్రకోపించిన వాతము పిత్తాశయంలో చేరి తన రూక్ష్మ గుణంచే పైత్యరసాన్ని ఎండింపజేస్తుంది. పిత్తము తన పాకగుణంచే దీనిని ఒక రాయిలా తయారుచేయును. దీనిని పిత్తాశ్మరీ అంటారు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది కొలెస్ట్రాల్ స్టోన్ . పైత్యరసంలో ఎక్కువగా కొలెస్ట్రాల్ చేరినపుడు అది పిత్తాశయంలో పేరుకుని కొలెస్ట్రాల్ స్టోన్ గా మారుతుంది.
*రెండవది ఫిగ్మెంటెడ్ స్టోన్.* కాలేయంలోని చనిపోయిన ఎర్రరక్తకణాలు నాశనం చేసేటప్పుడు (హీమోలైసిస్) బైలిరూబిన్ అనే పదార్థం విడుదలవుతుంది. ఇది ఎక్కువగా పోగై పిత్తాశయం చేరుకున్నప్పుడు పిగ్మెంటెడ్ స్టోన్స్ ఏర్పడతాయి.
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660
అందరికి ఉపయోగపడే సులభమైన ఆరోగ్య సలహాలు ! కనుక తప్పక షేర్ చెయ్యండి అవసరం ఉన్న వారికీ ఉపయోగపడవచ్చు.
ఈ పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే మా పేజీని👍 లైక్ చేయండి,షేర్ చేయండి....!!!
https://www.facebook.com/Naveen-Nadiminti-1536735689924644/
No comments:
Post a Comment