*Type_02_మధుమేహాన్ని_పూర్తిగా_నియంత్రించగలమా?అవగాహనా కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు*
నియంత్రించ వచ్చు*
Type 2 మధుమేహ నియంత్రణను నాలుగు quarters గా విభజించ వచ్చు….. నియంత్రణకు ప్రతి క్వార్టర్ ముఖ్యమయినదే కావున సమాన ప్రాధాన్యత weightage నివ్వండి… 75% నుండి 95% మార్కులు సాధించండి.
1. జీవన శైలి మార్పులు… 25%
2. వ్యాయామము… 25%
3. ఒత్తిడి లేని ప్రశాంత జీవితము… 25%
4. మెడికేషన్…. 25%
జీవన శైలి మార్పులు…….
మొక్కల ఆధారిత ఆహారాన్ని ఎక్కువగా తినండి
పండ్లు, కూరగాయలు తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి
లీన్ ప్రోటీన్ అయిన చికెన్, చేపలు బీన్స్ వంటి లీన్ ప్రోటీన్ మూలాలను తినండి
ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తినండి
తగినంత నిద్ర రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు పొందండి.
ధూమపానం చేయవద్దు.
మద్యం త్రాగవద్దు
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తెల్ల బియ్యం, మైదా లాంటి వాటిని పరిమితం చేయండి.
మీ ఆహారంలో ఆరోగ్యకరమైన నట్స్ అండ్ సీడ్స్ ను చేర్చుకొండి
చక్కెర పానీయాలకు బదులుగా నీరు త్రాగాలి.
సూర్యరశ్మి మరియు, ఆహారం నుండి తగినంత విటమిన్ డి పొందండి
దాల్చిన చెక్క, పసుపు అల్లం వంటి సుగంధ ద్రవ్యాలు ఆహారంలో తీసుకొండి వైద్య నిలయం
https://fb.me/4VOPRKnA9
*2.శ్రమైక జీవితం… వ్యాయామం….*
వారంలో ఐదు రోజులు కనీసం 30 నిమిషాల మితమైన-తీవ్రతతో కూడిన వ్యాయామాన్ని చేయండి
ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి.
నడక వంటి మితమైన వ్యాయామంతో ప్రారంభించి దాని తీవ్రతను వ్యవధిని క్రమంగా పెంచండి
వారానికి కనీసం 150 నిమిషాలు… రోజుకు 30 నిముషాల చొప్పున ఐదు రోజులు నడవండి
వ్యాయామం లేకుండా వరుసగా రెండు రోజుల కంటే ఎక్కువ ఉండకూడదు
ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి వెయిట్ లిఫ్టింగ్ వంటి resistance training చేయండి
Joint exercises stretching exercises ఉపయోగకరం
రోజుకు మూడు సార్లు 10 నిమిషాల తక్కువ వ్యాయామ సెషన్‌లను అనుగురించండి .
వ్యాయామానికి ముందు, మధ్యలో తర్వాత నీరు త్రాగండి.
శ్రమైక జీవితం మదుమేహానికి మంచి నివారణ ఉపాయం.
*3.బత్తిడి లేని ప్రశాంత జీవితం…,*
ఒత్తిడిని తగ్గించడం: ఒత్తిడి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది, Deep breathing, ధ్యానం యోగా ద్వారా ఒత్తిడిని తగ్గించు కోవచ్చు
స్వీయ-కరుణ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇష్టమయిన పనులను చేస్తూ, సామాజిక బంధాలను పెంచుకుంటూ ప్రేమైక జీవితాన్ని ఆనందించాలి
రోజువారీ క్రమబద్ద దినచర్యను ఏర్పరచుకోవడం వల్ల మధుమేహం ఉన్న వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారు
*4.Medication*
రెగ్యులర్ చెకప్‌లను చేయించు కొండి
మీ రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు మధుమేహ ప్రమాదాన్ని పెంచును.manage చేసుకొండి.
సంభందిత diabetalogist ద్వారా meditation పొందండి
ఓపికగా మరియు పట్టుదలతో జీవిన శైలి, వ్యాయామం, ప్రశాంత జీవితం, medication ద్వారా టైప్ 2 షుగర్ ను పూర్తిగా నియంత్రించు కోవచ్చు. …
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti,*
*ఫోన్ 097037 06660,*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment