Sunday, 7 January 2024

Zinc with B complex adverse effects Awareness**విటమిన్ బి లోపిస్తే వచ్చే సమస్యలు

*👆.Zinc with B complex adverse effects Awareness*
*విటమిన్ బి  లోపిస్తే వచ్చే సమస్యలు ..? జుట్టు రాలుతా సమస్య ను ఎలాంటి ఆహారం తీసుకోవాలి దీని లక్షణాలు ఎలా ఉంటాయి నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

         *Vitamin B: విటమిన్ బి అనేది నీటిలో కరిగే పోషకాల సమూహం. ఇవి శరీరానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. విటమిన్ బి సమూహంలో బి1, బి2, బి3, బి5, బి6, బి7, బి9 మరియు బి12 ఉన్నాయి. (Vitamin B) విటమిన్ బి సమూహంలో కొన్ని ప్రయోజనాలు: * శక్తి ఉత్పత్తి: విటమిన్ బి సమూహం శక్తి ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. *నరాల పనితీరు:* విటమిన్ బి సమూహం నరాల పనితీరును నిర్వహించడంలో సహాయపడుతుంది.  రోగనిరోధక వ్యవస్థ: విటమిన్ బి సమూహం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది....
https://fb.me/3cHX3grlc
*జుట్టు ఆరోగ్యానికి .....!*
జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరగాలంటే బయట నుంచి అందే పోషణా, శుభ్రతా మాత్రమే సరిపోవు. పోషణ లోపల నుంచి కూడా అందాలి. అంటే కొన్నిరకాల ఆహారపదార్థాలు శరీరానికి ఇవ్వాలి.
*పాలకూర:* జుట్టు ఎక్కువగా వూడిపోవడానికి మూలకారణం ఇనుము లోపించడమే. పాలకూరలో ఇనుముతోపాటు ఎ, సి విటమిన్లూ, మాంసకృత్తులు ఉంటాయి. ఇంకా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లం, మెగ్నీషియం, పొటాషియం, క్యాల్షియం లాంటి పోషకాలూ అందుతాయి. ఇవన్నీ జుట్టు కుదుళ్లను ఆరోగ్యంగా మారుస్తాయి.
*క్యారెట్‌:* దీనిలోని విటమిన్‌ ఎ జుట్టు పెరగడానికి తోడ్పడుతుంది. దీని లోపం వల్ల మాడు ఎండిపోయి దురద కూడా పెడుతుంది. దీన్ని తింటే రక్తప్రసరణను పెంచి జుట్టుకు బలం చేకూరుతుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల జుట్టు చివర్లు చిట్లడం, రాలిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి.
*గుడ్డు:* దీనిలోని మాంసకృత్తులూ, విటమిన్‌ బి(బయోటిన్‌) జుట్టు బాగా ఒత్తుగా పెరిగేందుకు తోడ్పడతాయి. పోషణా అందిస్తాయి.
*పెరుగు:* దీనిలోని విటమిన్‌ బి5, విటమిన్‌ డి జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి.

*ఓట్స్‌:* వీటిలో పీచూ, జింక్‌, ఒమేగా -6 ఫ్యాటీ ఆమ్లాలూ, పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. రాలకుండా కూడా నివారిస్తాయి.
*చికెన్‌:*
 ఇందులో మాంసకృత్తులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జుట్టుకు బలాన్ని చేకూరుస్తాయి. అంతేకాదు చివర్లు చిట్లకుండా నివారిస్తాయి.
*జాsమపండు:*
 దీనిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు చిట్లడాన్ని, రాలడాన్ని తగ్గించి, ఆరోగ్యంగా మారుస్తుంది
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment