Wednesday, 7 February 2024

శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారు కావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి

*శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారు కావాలంటే ఏ ఆహారం తీసుకోవాలి?*
*అవగాహనా కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు*

         ఇన్సులిన్ అనేది రక్తంలో చక్కెర విడుదలను అదుపుచేసే ఒక రసాయనం,అది మనం తిన్న ఆహారాన్ని బట్టి ఎక్కువ తక్కువ మోతాదుల్లో విడుదలవుతూ,మన రక్తంలోని గ్లూకోస్ పరిమాణాన్ని క్రమబద్దీకరిస్తుంటుంది.దాని శాతాన్ని మనం hba1c టెస్ట్ ద్వారా తెల్సుకోవచ్చు,అంటే మనం మన రక్తంలోని చక్కెర శాతాన్ని ఈ పరీక్షా ద్వారా తెల్సుకోవచ్చు.

మంచి గ్లూకోస్ ప్రమాణ శాతం అంటే 6.8 గా నిర్ణయించారు.టైపు 2 దియాబెటిస్ ఉన్నవారు కత్చితంగా 6 దిగువకు తేవడం మంచిది.ఆన్సెట్ పీక్ మరియు durasion ల లో నిర్ణయించబడుతుంది.అది డాక్టర్ ద్వారా రిపోర్ట్స్ పరిశీలించి నిర్ణయించాలి.

లిస్ప్రో నుమోలోగ్ ,అస్పర్ట్ నుమోలోగ్ ఇవి ప్రతి ఆరు గంటలకు ప్రతి భోజనానికి పదిహేను నిమిషాల ముందు తీసుకోవాలి.

నోవోలిన్ r భోజనమయ్యాక లేక ముందు అరగంట సమయంలో తీసుకోవాలి

కొన్ని నులిన్ nph ఇలాంటివి భోజనానికి 10 గంటల సమయం వరకు పనిచేస్తాయి.ఐతే ఇవన్నీ మనం డాక్టర్ ని సంప్రదించి చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది.వైద్య సలహాలు కోసం https://fb.me/gkFjDEHPX

*చక్కెర వ్యాధి రెండు రకాలు…*

1.-Type one… లక్షణాలు…
ఇందు pancreas ఉత్పత్తి చేసే బెట cells ను సొంత వ్యాధి నిరోదక వ్యవస్థ నాశనం చేయడం .

రావడానికి కారణాలు….

దvirus అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు
కొన్ని రసాయనాల వాడకం వలన…
జమ్యపర కారణాలు…
2. Type two…లక్షణాలు…

ఇన్సులిన్ resistance ఏర్పడడం… సరిపడ ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం…

*రావడానికి కారణాలు…*

*ఊబకాయం…*
వంశ పారంపర్యత
శారీరక శ్రమ లేక పొవడం…
రాకుండా ఏమి చేయాలి…

ఆరోగ్యకరమయిన ఆహారం
సరయిన బరువు…
ప్రతి రోజు వ్యాయామం
దురలవాట్లకు దూరంగా ఉండడం…
🌾 *పండ్లు మరియు కూరగాయలు:* పండ్లు మరియు కూరగాయలలో గల ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరచి, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచును. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్, యాపిల్స్, ద్రాక్ష, దోసకాయలు, నారింజ మొదలైనవి.

🌾 *గింజలు మరియు విత్తనాలు:* గింజలు మరియు విత్తనాలు ఫైబర్, విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటాయి. బాదం, జీడిపప్పు, వేరుశెనగ, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు గింజలు మొదలైనవి.

🌾 *తృణధాన్యాలు:* తృణధాన్యాల నందు గల ఫైబర్ మరియు పోషకాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచును. బార్లీ, ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినావా మొదలైనవి.

🌾 *తక్కువ కొవ్వు ఉన్న ప్రోటీన్:* తక్కువ కొవ్వు ఉన్న ప్రోటీన్ కండరాల నిర్మాణానికి మరియు మరమ్మత్తు చేయడానికి సహాయపడుతుంది, ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. చికెన్, చేపలు, టోఫు, పప్పులు, బీన్స్ మొదలైనవి.

🌾🌾శరీరంలో తగినంత ఇన్సులిన్ తయారు కావాలంటే, ఈ ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చడం చాలా ముఖ్యం. ఫలితంగా మధుమేహం నుండి దూరంగా ఉండవచ్చు.
ధన్యవాదములు 🙏
*మీ  Naveen Nadiminti,*
ఫోన్ -   097037 06660,
   This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment