Friday, 2 February 2024

పులిపిర్లు పోవాలంటే ఏమి చేయాలి

*పులిపిర్లు పోవాలంటే ఏమి చేయాలి ?*
*అవగాహనా కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు*

🍍. వైరల్ ఇన్ఫెక్షన్స్‌తో..: రోగనిరోధక శక్తి లోపించినప్పుడు, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడినప్పుడు పులిపిర్లు అనేవి Human Papilloma virus వల్ల కలిగే చర్మ వ్యాధి.

🍍. ఈ వైరస్ సోకినప్పుడు, చర్మ కణాలు అసాధారణంగా పెరిగి చిన్న,మాంసపు మచ్చలుగా ముఖం, చేతులు, కాళ్ళు, వేళ్ళ మీద ఎక్కడైనా కనిపించవచ్చు.

🍍. పులిపిర్లు సాధారణంగా తమంతువే తగ్గిపోతాయి, అయితే అవి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు ఉండవచ్చు.

🍍🍍.*పులిపిర్లలో రకాలు:* చేతి వేళ్ల చుట్టూ వచ్చే పులిపిర్లను కామన్ వార్ట్స్ అని అంటారు. పాదాలపై వచ్చే పులిపిర్లను ప్లాంటార్ వార్ట్స్ అంటారు. ముఖం, మెడ మీద వచ్చే పులిపిర్లను ఫ్లాట్ వార్ట్స్ అని అంటారు. జననాంగాలపై ఏర్పడిన వాటిని జనైటల్ వార్ట్స్ అని పిలుస్తారు.

🍍🍍 నవీన్ రోయ్ సలహాలు 🍍🍍

🍍.*యాపిల్ సిడర్ వెనిగర్:* వీటిలో అధిక యాసిడ్ కంటెంట్ పులిపిర్లు మరింత పెరగకుండా సహజ సిద్ధంగా తగ్గిపోతాయి. దూదిని యాపిల్ సిడర్ వెనిగర్‌లో ముంచి పులిపుర్లు ఉన్నచోట అద్దితే చాలు.

🍍.*కలబంద:* కలబంద ఆకు మధ్యలో ఉండే జిగురులోని మేలిక్ యాసిడ్ పులిపిర్లలోని ఇన్ఫెక్షన్లతో పోరాడి మాయం చేయును.

🍍.*బేకింగ్ పౌడర్:* ఆముదంలో కాస్త బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపండి. దాన్ని పులిపిర్లపై రాసి బ్యాండేజ్ వేయండి. అలా రాత్రంతా వదిలిపెట్టండి

🍍.*అరటి పండు తొక్క:* అరటి పండు తొక్కలో ఉండే ఎంజైమ్‌లు పులిపిర్లపై ప్రతి రోజు రుద్దితే అది క్రమేనా కనుమరుగు అవుతుంది.వైద్య సలహాలు కు
https://fb.me/3r28Ckwps

🍍 *వెల్లులి:* వెల్లుల్లిలో ఉండే ఎల్లిసిన్.. ఫంగస్, వైరస్ వంటి బ్యాక్టీరియాలతో పోరాడి పులిపిర్లను తొలగించడంలో అత్యుత్తమంగా పనిచేస్తుంది. వెల్లులిని paste గా చేసుకుని పులిపిర్లు ఉన్నచోట రాస్తే చాలు.

🍍. *టీ ట్రీ ఆయిల్:* టీ ట్రీ ఆయిల్‌లో ఉండే యాంటీవైరల్ లక్షణాలు పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతాయి. టీ ట్రీ ఆయిల్‌ను పులిపిర్లపై రెగ్యులర్‌గా అప్లై చేయాలి.
ధన్యవాదములు 🙏
*నవీన్ నడిమింటి*
ఫోన్ - 097037 06660,
      *సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://chat.whatsapp.com/LJZCEUkxeLS1KCCvMe9cm3
ఈ  గ్రూప్ హెల్త్ కోసము. మీ ప్రాబ్లము ఈ గ్రూప్ లో పోస్ట్ చేసిన పర్సనల్ గా చెపుతారు
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment