Wednesday, 7 February 2024

పైల్స్ సర్జరీ తరువాత నార్మల్ కావాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్త లు వైద్య నిలయం సలహాలు

*పైల్స్ సర్జరీ తరువాత నార్మల్ కావాలి అంటే తీసుకోవాల్సిన జాగ్రత్త లు వైద్య నిలయం సలహాలు*
Piles surgery తరువాత normal అవడానికి ఎంత కాలము పడుతుంది? దీనినీ తట్టు కోగలమా?
మూడు నెలలు కచ్చితంగా పడుతుంది….

తట్టుకోగలమా……. అంటే…

మత్తుమందు ఉన్నంత సేపు నొప్పి తెలియదు మత్తు దిగిన తర్వాత మొదలవుతుంది నొప్పి…

కాస్త కష్టంగానే ఉంటుంది ఎందుకు అంటే రోజు విరోచనం అయ్యే ప్లేస్ అది… ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది.. ఒక పుండు, ఒక కట్ అయిన భాగాన్ని రోజ్ ఎక్స్పాండ్ చేస్తూ ఉంటే నొప్పి బాగా వస్తూనే ఉంటుంది కదా….

ఎక్కువసేపు కూర్చోకూడదు సర్జరీ తర్వాత…

భోజనంలో జీలకర్ర,సోంపు, గింజలు, ఇలాంటివి తీసేయాలి…

లేదంటే విరోచనం తిరిగి వచ్చేటప్పుడు అవి అక్కడ గుచ్చుకుంటాయి….. గాయానికి దగ్గర…

సాఫ్ట్ అండ్ మైల్డ్ ఫుడ్ తినాలి….

విరోచనం గట్టిగా అయ్యేలాగా ఉండకూడదు….

ఏవి సరిపడవు అవి తీసుకోకూడదు….

మెత్తగా ఉండే ఫుడ్డు తీసుకోవాలి….

ఉదయం… మధ్యాహ్నం… సాయంత్రం sitz bath చేయాలి .. తప్పనిసరిగా..

అప్పుడే గాయం తొందరగా మానుతుంది…బండిమీద కూర్చుని ప్రయాణాలు… అలాంటి పిచ్చి పనులు చేయకూడదు…

ఆంటీబయాటిక్స్ ఎక్కువ వేసుకుంటే కడుపులో మంట గ్యాస్టిక్ వస్తాయి…

కాబట్టి భోజనం ద్వారానే గ్యాస్ రాకుండా ఉండేలాంటి భోజనం తీసుకోవాలి….

ఎక్కువ జూసెస్… ద్రవపదార్థాలు ఎక్కువ తీసుకోవాలి…

నాకు తెలిసిన ఒక కస్టమర్ సర్జరీ తర్వాత మళ్లీ విరోచనానికి వెళ్తే నొప్పి వస్తుంది అన్న భయంతో అతను మూడు రోజులు ఫుడ్డు తీసుకోలేదు సరిగ్గా అక్కడ విరోచనం గట్టిగా అయిపోయి ఉండలు కట్టుకుపోయి తిరిగి ఆ గాయం దగ్గర మళ్లీ అది వచ్చేటప్పుడు రాసుకొని చాలా పెద్ద ఇబ్బంది అయినది….నా..నా..అవస్థ పడ్డాడు….

అలాంటి పిచ్చి పనులు చేయకూడదు….ఫుడ్ తీసుకోవాలి.. జాగ్రత్తగా విరోచనానికి వెళ్లేసి రావాలి….

మేము ఇచ్చిన క్రీమ్స్ జాగ్రత్తగా అప్లై చేయాలి…
ఆయుర్వేదంలోనూ, హోమియోపతీ లోనూ పైల్స్ సమస్యకు మంచి మందులు ఉన్నాయి. ఈ క్రింది చెప్పిన ఒక్కొక్కటీ కూడా తక్కువ ధరలోనే బజారులో తేలికగా దొరికే మందులు.

దానిమ్మ తొక్కల పొడి (Powdered pomegranate peel). ఆయుర్వేద మందుల దుకాణాల్లోనూ, ఆన్లైన్ లోనూ దొరుకుతుంది. చాలా కంపనీలవారు తయారు చేసి అమ్ముతున్నారు. ఉదయం సాయంత్రం ఒకో చెంచాడు చూర్ణం నీటితో కలిపి త్రాగండిి. ఇది రక్తం పోకుండా ఆపుతుంది. బ్లీడింగ్ హేమరోయిడ్స్ ను ప్రభావవంతంగా తగ్గిస్తుంది.

మీకు బాధను కలిగిస్తున్న ప్రాంతంలో పై పూతగా వ్రాయడానికి ఈ Hamamelis ointment వాడండి. ఇది హోమియో మందుల దుకాణంలో, ఆన్లైన్ లో దొరుకుతుంది. విరేచానానికి వెళ్ళే ముందు, వెళ్ళిన తరువాత వ్రాయడం వలన నొప్పిని, మంటను ప్రభావవంతంగా తగ్గిస్తుంది. నొప్పి, మంట ఎప్పుడు వున్నా దీనిని వ్రాయవచ్చు.

ఇక మూలాన్ని సమూలంగా తగ్గించడానికి మరో హోమియోపతీ మందు Hamamelis Q (మదర్ టింక్చర్). ఇది కూడా పైన చెప్పిన మందే, కాని ఇది త్రాగడానికి వాడే ద్రవరూపంలో వుంటుంది. ఒక 30 ml నీటిలో నాలుగైదుు చుక్కల ఈ మందును కలిపి తీవ్రతను బట్టి రోజూ రెండు మూడు పర్యాయాలు త్రాగండి.

వీటితో ఫిషర్ తగ్గకపోతే, హాస్పిటల్ కు వెళ్లి దానికోసం ఒక సర్జికల్ ప్రొసీజర్ చేయించుకోవలసి వుంటుంది. ఆపరేషన్ అవసరం లేదు. ఆ ప్రొసీజర్ లో బాధను కలిగిిస్తున్న చీలికలా వున్నా పుండు భాగాన్ని కొంచం సాగదీసి వదిలేస్తారు. దాని వలన దానంతట అదే నయమయిపోతుంది.
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ -9703706660*.
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://chat.whatsapp.com/F63TaaGxoYmB6NX7xrrwSX
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment