Sunday 24 March 2024

ప్రతి 5 గురు స్త్రీలలో ఒకరు పి.సి.ఓ.డి సమస్యతో బాధపడుతుంటారు.అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు మరియు చికిత్స

*ప్రతి 5 గురు స్త్రీలలో ఒకరు పి.సి.ఓ.డి సమస్యతో బాధపడుతుంటారు.అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు మరియు చికిత్స*

       PCOD (Polycystic Ovary Syndrome), also known as PCOS (Polycystic Ovary Syndrome), is a hormonal disorder common among women of reproductive age. It is characterized by a variety of symptoms and can vary in severity from person to person. Some common problems associated with PCOD include:

1. Irregular periods: Women with PCOD may experience infrequent or absent menstrual periods due to irregular ovulation.

2. Hormonal imbalances: PCOD can cause elevated levels of androgens (male hormones) in women, which can lead to symptoms such as excess hair growth (hirsutism), acne, and oily skin.


3. Polycystic ovaries: Ovaries may develop small cysts or follicles that surround the eggs but do not mature or release them as they should.

4. Weight gain or difficulty losing weight: Many women with PCOD struggle with weight management and find it challenging to lose weight.

5. Insulin resistance: PCOD is often associated with insulin resistance, which can lead to higher blood sugar levels and may increase the risk of developing type 2 diabetes.

6. Fertility issues: PCOD can cause difficulties with ovulation, making it more challenging for women to conceive.

* Is gas a problem during periods? Advice from Naveen Nadiminti Vaidya Nilayam for awareness*

*Tips to Avoid Gas during Periods*:

1. Mix lemon juice in warm water and drink it. The citric acid in it helps with bloating
controls.*

*2. Drink coconut water*.

*3. Drink aloe vera juice 2-3 times a day.*

*4. Light exercises should be done.*

*5. Black salt and roasted cumin powder should be mixed with warm water*
.వైద్య నిలయం లింక్స్
https://fb.me/3FEjSaxA1
*పీరియడ్స్ లో గ్యాస్ సమస్యా?*

*పీరియడ్స్ టైంలో కడుపు ఉబ్బరం (గ్యాస్) సమస్యను నివారించేందుకు సలహాలు*:
        మన ఆహార అలవాట్లే పీరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి ముఖ్య కారణం. మనం మంచి ఆహారం మరియు శారీరక శ్రమ చేస్తే పీరియడ్స్ సక్రమంగా వస్తాయి. పీరియడ్స్ సమయంలో తీసుకోవలసిన ఆహారం మరియు దూరంగా ఉంచవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకోవడానికి ఈ లింకు ని క్లిక్ చేయండి పీరియడ్స్ సమయంలో కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు.  సమయంలో కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
        ముందు PCOD కి treatment తీసుకోండి ,,, వైద్యపరంగా లావు కి అదీ ఒక కారణం ,,, వైద్యులను కలిసి మీ ఇబ్బందులు చెప్పండి ,, hormones problem ఉండొచ్చు,, బరువు తగ్గిస్తాం ,, నెలలో ఇన్ని కేజీ లు,, అన్ని కేజీలు అనేవి నమ్మకండి ,,, వైద్యుల సలహా లేకుండా ఏ మందులు వాడొద్దు ,,

1.గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగాలి. ఇందులోని సిట్రిక్ యాసిడ్ ఉబ్బరం సమస్యలను
నియంత్రిస్తుంది.*
 ఆకుకూరలు , పండ్లు , కూరగాయలు, పాలు అధికంగా తీసుకోవాలి.నీరు అధికంగా తీసుకోవాలి.

మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి.

ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవాలి.కెమికల్స్ అనగా మాత్రలు అతిగా వాడవద్దు.

బొప్పాయి పండు,అరటి పండ్లు తీసుకుంటే నొప్పి నివారణ అవుతుంది.

మునగపువును తరచూ కూరల్లో వినియోగించాలి,మునగ ఆకును కూరల్లో విరివిగా వాడాలి.మునగలో అన్ని పోషకాలు అధికంగా వుంటాయి.
       ఆకుకూరలు , పండ్లు , కూరగాయలు, పాలు అధికంగా తీసుకోవాలి.నీరు అధికంగా తీసుకోవాలి.

మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి.

ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవాలి.కెమికల్స్ అనగా మాత్రలు అతిగా వాడవద్దు.

బొప్పాయి పండు,అరటి పండ్లు తీసుకుంటే నొప్పి నివారణ అవుతుంది.

మునగపువును తరచూ కూరల్లో వినియోగించాలి,మునగ ఆకును కూరల్లో విరివిగా వాడాలి.మునగలో అన్ని పోషకాలు అధికంగా వుంటాయి.

*2. కొబ్బరి నీరు తాగాలి*.

*3. కలబంద రసాన్ని రోజుకు 2, 3 సార్లు తాగాలి.*

*4. తేలికపాటి వ్యాయామాలు చేస్తుండాలి.*

*5. నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడిని గోరువెచ్చని నీళ్లతోకలిపి తీసుకోవాలి*.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660

No comments:

Post a Comment