*పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది దానికి పరిష్కారం (ఆయుర్వేదిక్/నెక్నేచురల్)నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
థైరాయిడ్ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హైపర్ థైరాయిడిజం, రెండోది హైపో థైరాయిడిజం. ఈ రెండు సమస్యలు మన శరీరంలో థైరాయిడ్ గ్రంధి పనితీరు సరిగ్గా ఉండకపోవడం వల్ల సంభవిస్తాయి. ఇక వీటి కారణాల విషయానికి వస్తే సాధారణంగా అయోడిన్ లోపం లేదా అధికం వల్లే వచ్చే అవకాశం ఎక్కువ.
*హైపో థైరాయిడిజం ముఖ్య కారణాలు:*
*అయోడిన్ లోపం*- థైరాయిడ్ హార్మోన్ తయారుచేయడానికి అయోడిన్ ను ఉపయోగిస్తుంది. ఒకవేళ మన శరీరంలో అయోడిన్ లోపిస్తే అది థైరాయిడ్ సమస్యకు దారితీస్తుంది.
*రకాలు :*
*థైరాయిడిటిస్*- ఇది థైరాయిడ్ గ్రంధి వాపు వల్ల సంభవిస్తుంది. ఈ సమస్య వల్ల థైరాయిడ్ గ్రంధి హార్మోన్స్ ను తక్కువగా విడుదల చేస్తుంది.
హాషిమోటో థైరాయిడిటిస్- ఇదొక ఆటో ఇమ్మ్యున్ కండిషన్, మన శరీరం లోని కణాలే థైరాయిడ్ ని అటాక్ చేస్తాయి. ఇది వంశపారంపర్యంగా వస్తుంది.
*హైపర్ థైరాయిడిజం ముఖ్య కారణాలు:*
అయోడిన్ అధికం-మనం తీసుకునే అయోడిన్ అధికం అయినప్పుడు ఈ సమస్యలు ముఖ్యంగా వస్తాయి, ఇలా అయోడిన్ అధికం అవ్వడానికి మనంతీసుకునే మెడిసిన్ కానీ వేరే ఆహారం కానీ కారణం అవ్వచ్చు.
*రకాలు :*
*గ్రేవ్స్ వ్యాధి*- ఈ సమస్య థైరాయిడ్ గ్రంధి అతిగా యాక్టివ్ గా ఉండి మరీ ఎక్కువగా హార్మోన్స్ ను విడుదల చేసినప్పుడు వస్తుంది.
*నోడుల్స్*- హైపర్ థైరాయిడిజం సమస్య థైరాయిడ్ లో ఉండే నోడుల్స్ అధికంగా యాక్టివ్ గా ఉన్నపుడు సంభవిస్తుంది.వైద్య సలహాలు కోసం
https://www.facebook.com/share/v/egQWbSFdQTrfBXcJ/?mibextid=oFDknk
“primary para hyper థైరాయిడిజం “ లేక secondary నా అనేది తెలియాలి.
Primary అవుతే D vitamin తీసుకోవడం వల్ల control అవుతుంది.
Secondary అవుతే thyroid వెనకాల ఉండే థైరాయిడ్ గ్లాండ్స్
Benign అంటే non cancerous bulging అవుతుంది.
ఆ glands bulge కావడం వల్ల para thyroid hormone అధికోత్పత్తి జరిగి రక్తం లో కలుస్తుంది.
దీనికి సరైన కారణాలు తెలియదు.ఈ మధ్యలోనే బి vitamin చాల ఏళ్లుగా తక్కువగా ఉండటం, లేదా అత్యంత sudden shocking కు గురికావడం లాంటివి దోహదం చేస్తాయని భావిస్తున్నారు.
ఈ హార్ర్మోన్ రక్తం లో గల కాల్షియమ్ వంటి విటమిన్ మినరల్స్ శరీరానికి తగినట్లు కంట్రోల్ చేస్తుంది. హార్మోన్ ఎక్కువాకాడంవలన రక్తం లో కాల్షియమ్ లెవెల్స్ పెంచుతుంది.
ఒక వేల శరీరం observe చేసే కాల్షియమ్ మన శరీరానికి సరిపోయినా ఈ అధిక హార్మోన్ వలన ఎమర్జెన్సీ లో చేసే ప్రక్రియ మన ఎముకులనుంచి calcium తీసుకోబడుతుంది.
D vitamin తీసుకొని దీన్ని కంట్రోల్ చేసుకోకపోతే ఆర్తరైటిస్, ఎముకకలు బొల్లవారడం,కాళ్ళు వంకర తిరగడం, spondylitis లాంటి జబ్బులు, నీరసం మొదలైనవి వస్తాయి. 55 సంవత్సరాల తర్వాత పరిస్థితి తీవ్రమవుతుంది.
దీనికి ఆయుర్వేదంలో , హోమియోపతి లో mention చేయబడలేదు. ఆయుర్వేదంలో మీరు వెతికితే harmon తగ్గించే మందులు దొరకవచ్చు.కానీ ఈ హార్మోన్ తో
పాటు కొన్ని కీలకమైన harmon కూడా తగ్గిపోవడం వలన ఇతర ఇబ్బందులొస్తాయి.
దీనికి ఆపరేషన్ చేసి gland సైజు తగ్గించవచ్చు. లేదా D vitamin వేసుకొంటూ control లో ఉంచుకోవటం.
ఆరు నెలలకొకసారి PTH లెవెల్స్ కూసుకోవటం ఇంపార్టెంట్.
Bharat లో చాలామందికి ఈ ప్రాబ్లెమ్ ఉన్నా అవగాహనా ఉండట్లేదు.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19
No comments:
Post a Comment