*కాళ్లు, పాదాల్లో తిమ్మిరి.. రాకుండా ఏం చేయాలి?అవగాహనా కోసం వైద్య నిలయం సలహాలు*
Numbness in legs and feet: కాళ్లు, పాదాల్లో తిమ్మిరి రావడం చాలా సాధారణం. అయితే డయాబెటిస్ ఉన్న వారు, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
*Numbness in legs and feet:*
కాళ్లు, అరికాళ్లు, చేతులు, వేళ్లు తరచుగా తిమ్మిరి పడుతుండడాన్ని మీరు గమనించారా? దీనిపై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనేం లేదు. మీరు చాలా సేపు ఒకే భంగిమలో కూర్చోవడం, నిల్చోవడం చేస్తుంటే మీ కాళ్లు, అరికాళ్లు లేదా తొడల ప్రాంతంలో తిమ్మిరి పట్టినట్టు అనిపిస్తుంటుంది. కొద్దిసేపు మీరు అటూఇటూ తిరగగానే ఆ సమస్య తగ్గుతుంది. ఒకవేళ మీరు ఒకే భంగిమలో కూర్చోకపోయినప్పటికీ ఇలాంటి సమస్య ఎదురవుతున్నప్పుడు కారణాలు కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గంటకు పైగా తిమ్మిరి అలాగే కొనసాగినా కూడా వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అందుకు గల కారణాలను నిర్ధారించుకుని వైద్యులు తగిన చికిత్స అందిస్తారు.
*కాళ్ళ మడమల్లో నొప్పి తగ్గించుకోవడం ఎలా?*
1.-మడమశూల మధ్యవయసులో వస్తుంది. షూలో మడమవద్ద సపోర్టుగా వేసుకొనే జెల్లీ లాగా వుండే మెటీరియల్ తో చేసిన సపోర్ట్ లు మార్కెట్ లో దొరుకుతాయి.వాడండి.
2.-నిద్ర లేవగానే వేడినీళ్ళలో ఉప్పువేసి కాళ్ళు పెట్టుకోండి. నిద్ర లేవగానే కింద అడుగు పెట్టకపూర్వమే ఈ కాపటం పెట్టుకోండి. కొంతకాలానికి బాధ నివారణ అవుతుంది. సీరియస్ సమస్య కాదుకానీ పాటకచేరీలో వెనక తంబుర మీటుతున్నట్లు నొప్పి భావన ఎప్పుడూ వెంట వుంటుంది.నాగింగ్ పెయిన్.
3.7మళ్లీ రావడం, పోవడం ఇట్లా సాగుతుంది. వైద్యుణ్ణి సంప్రదించినా ఇంతకన్నా ఏమీ జరగదు, ఉపశమనం అదనంగా ఉండదు. మనం రాజీపడిపోతాము.
ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి*
*ఫోన్ -9703706660*
https://chat.whatsapp.com/JsPloEJjzP9Lxqe8hrmlxO
No comments:
Post a Comment