Thursday 21 March 2024

కొవ్వు_గడ్డలు_తగ్గించుకోవడానికి_సహజమైన_

*కొవ్వు_గడ్డలు_తగ్గించుకోవడానికి_సహజమైన_ ఆయుర్వేదంలో_నవీన్_నడిమింటి_సలహాలు*

శరీరంలో అక్కడక్కడా గడ్డల్లా ఉండి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మన శరీరంలో పేరుకున్న చెడ్డ కొవ్వులు ఇలా ఒక్కచోట గడ్డలుగా ఏర్పడుతుంటాయి. వీటివల్ల  నొప్పి బాధ వంటివి లేకపోయినా  బయటకు కనిపిస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. అనీహీకదు ఇవి కాలంతో పాటు పెద్దవుతూ ఉంటే వాటి పరిమాణం ఆ గడ్డ వచ్చిన ప్రాంతంలో ఉన్న నరాల మీద ఒత్తిడి కలిగించి ప్రభావం చూపిస్తుంది. అందుకే  వీటిని చిన్నగా ఉన్నపుడే తగ్గించుకోవడం మంచిది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే వీటిని ఇలాగే ఎదగనిస్తే కొన్ని సార్లు క్యాన్సర్ సమస్యకు దారితీసే అవకాశం కూడా ఉంటుంది.  మరి ఇలాంటి కొవ్వు గడ్డలను తగ్గించుకునే నవీన్ రోయ్ సలహాలు చూద్దాం రండి.

1.-◆సులువైన నవీన్ రోయ్ సలహాలు వెతికితే తాటిబెల్లం కనబడుతోంది. తాటిబెల్లం ను నీటిలో వేసి ఆ నీటిని వేడి చేసుకుని తాగాలి దీనివల్ల కొవ్వు గడ్డలు తగ్గిపోతాయి.

2.-◆మన ఇంటి చుట్టూ, మన పెరట్లో విరివిగా పెరిగేది కలబంద. ఈ కలబంద గుజ్జులో కాసింత జీలకర్ర పొడి, పసుపు వేసి పరగడుపున తీసుకోవాలి. దీనివల్ల శరీరంలో పేరుకున్న కొవ్వు గడ్డలు మాత్రమే కాకుండా అధిక బరువు కూడా సులువుగా తగ్గిపోతారు.

3.-◆గోమూత్రం లో ఉన్న అద్భుతం మనకు తెలిసినదే. నూలు బట్టలో గోమూత్రాన్ని వడపోసి అందులో తేనె కొద్దిగా కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తుంటే తొందరగా ఫలితం ఉంటుంది. అయితే గోమూత్రాన్ని నిల్వ చేసుకుని వాడకూడదు. తాజాగా ప్రతిరొజు సేకరించుకోవాలి.

4.-◆మన చుట్టుపక్కల పెరిగే చెట్లలో మునగ ఉంటుంది. మునగ చెట్టు బెరడు ను నీటితో నూరి గంధం లా తీయాలి. ఈ  గంధాన్ని కొవ్వు గడ్డల మీద  లేపనం చేయాలి. ఇలా చేయడం వల్ల కొవ్వు గడ్డలు  కరిగిపోతాయి.పూర్తి వివరాలు మన వైద్య నిలయం గ్రూప్ లింక్స్
https://www.facebook.com/1536735689924644/posts/2921402384791294/
5.-◆మునగచెట్టు బెరడును నీటిలో వేసి సగానికి మరిగించి కషాయం చేసుకొని తీసుకోవాలి. ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.

6.-◆కలబంద, వెల్లుల్లి రెబ్బ, పసుపు మూడు బాగా నూరి దాన్ని గడ్డల మీద లేపనం చేయాలి.  ఇది చాలా ప్రభావవంతం గా పని చేస్తుంది.

*7.-◆ కలబంద  మట్టలు  కుంపట్లో నిప్పుల్లో వేయాలి.* లోపల గుజ్జు మెత్తబడిందని* అనిపించాకా బయటకు తీసి గోరువెచ్చగా ఉన్నపుడు కొవ్వు గడ్డల మీద వేసి కట్టు కట్టాలి. ఇలా చేస్తూ ఉంటే ఎంతో సులువుగా గడ్డలు కరిగిపోతాయి.

*చివరగా…….*
        కొవ్వు గడ్డలు అనేవి మనం తీసుకునే ఆహారంలో చేరుతున్న కొవ్వులు వల్ల సంభవించేవి కాబట్టి ఆహారంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటిస్తూ పై నవీన్ సలహాలు ఫాలో అయితే సమస్యను అధిగమించడం సులువే……
#ధన్యవాదములు 🙏
*మీ నవీన్ నడిమింటి,* Naveen Nadiminti
ఫోన్ -9703706660
మీ రిపోర్ట్స్ పంపినట్లNaveen Nadimintiమస్యలు ఉన్నాయో తెలియజేస్తాను.ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/joinchat/L0NFDxIWFfKwzpAYwRV5sA

No comments:

Post a Comment