*లూజ్ మోషన్స్ సమయంలో తీసుకోవాలిసిన జాగ్రత్త లు ఏమి తినాలి?నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
మొదటగా ఎలక్ట్రాల్ పొట్లాలు ఇంట్లో ఉంచుకోవాలి .ఎవరికైనా ఈ సమస్య వస్తే వెంటనే ఆ పొడిని ఒక 50మిలీ నీళ్ళ లో కలిపి తాగిస్తాము.ఇలా గంటకు లేదా రెండు గంటల కు ఒకసారి ఇస్తే తగ్గిపోతాయి.మోషన్స్ ఎక్కువగా ఉంటే ఒక చెంచా తో కొంచెం కొంచెం నోట్లో పోయాలి, ముఖ్యంగా చిన్న పిల్ల లకు.
ఆ తర్వాత ఆకలి వేస్తే పలుచని మజ్జిగ ఇస్తాము లేదా కొబ్బరి నీళ్లు ఇస్తాము.
బాగా ఆకలి వేస్తే మజ్జిగ అన్నం మాత్రం ఉప్పు మరేదీ వేయకుండా పెడతాం ఒకటి లేదా రెండు పూట
కానీ ఈ ఓఆర్ఎస్ లేదా ఎలెక్ట్రాల్ పొట్లాలు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచి ది.
కొబ్బరి నీళ్లు ఎక్కువ త్రాగడం మంచిది
Ors రెండు మూడు సార్లు తీసుకోండి
మజ్జిగ తో పాటు అన్నం తినండి
వీలైతే రాగి జావా త్రాగడం మంచిది
ఆహారంలో ఉప్పు కారం నూనె ఎక్కువ ఉండరాదు. కొబ్బరి నీళ్ళు ors కలిపి త్రాగడం మంచిది. నార్ ఫ్లాక్స్ TZ మరియు andial మాత్రలు ఉదయం రాత్రి రెండు సార్లు మూడు రోజులు వేసుకోవడం వలన సమస్య తీరుతుంది. అప్పటికి తగ్గలేదంటే డాక్టర్ గారితో సంప్రదించడం మాత్రం మర్చిపోకండి.
*హోమియో మందు పోడోఫైలమ్ అని దొరుకుతుంది. 100 పొటెన్సీ అరుకు ఒకటి లేదా 2 చుక్కలు నాలుక మీద వేసుకుని నీరస పడిపోకుండా చిటికెడు ఉప్పు చారెడు పంచదార 200 మిలీ నీటిలో కలుపుకుని తాగితే సరపోతుంది. మరీ తగ్గక పోతే 4 గంటలాగి ఇంకో డోసు వేసుకుంటే సరి. పల్చగా చేసిన మజ్జిగా అన్నం తినాలి.*
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
*Dear friends, this community group*
created exclusively for health care related information only.Those who are interested can join with the above link.please note those who are already receiving messages from me directly can exit from this group.
*As you all know that Prevention is better than cure and our aim is to spread awareness to as many as possible*.
https://chat.whatsapp.com/KbgExZcSY4HLEsl1RTzVJc
No comments:
Post a Comment