Thursday, 14 March 2024

ఆయాసం ఎలా తగ్గించుకోవాలి ? ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు

*ఆయాసం ఎలా తగ్గించుకోవాలి ? ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

           మానసిక శారీరిక రుగ్మత ఈ ఆయాసం. మీరు ఏ వైద్యము తీసుకున్నా దీర్ఘకాలిక వైద్యమే. చిట్కాలు చిటికెలతో పోయేది కాదు. కావున వైద్య సలహాలు మందులు తప్పనిసరి. ఆదుర్దా అధైర్య పడకుండా వైద్యం చేయించుకోండి.

ఆయాసాల్లో ఏ రకమండీ.

భోజనం చేసినప్పుడు వచ్చే ఆయాసం దీనికి మీరు సోంపు కొంచెం అరచేతిలో నలిపి ఇలాచీ పౌడర్ వేసుకుని బుగ్గన పెట్టుకుని చప్పరించి ఊట మింగండి. ఆహారం నమిలి మింగండి.

ఎక్కువ దూరం నడిచినప్పుడు వచ్చే ఆయాసం విటమిన్స్ లోపం వల్ల వచ్చింది. ఎండలో నిలబడండి. అలానే మల్టీ విటమిన్స్ తీసుకోండి. ఒక పట్టు బియ్యం తీసుకోండి.

ఒక వేళ ఆస్త్మ వంటివి ఉబ్బసం అయితే ముందుగా పరీక్ష చేయించండి. నిర్లక్ష్యం కూడదు. ఆస్త్మా లో వాము ఉపయోగకారి, వాముని అప్పడాల కర్రతో పొర్లించి శుభ్రం చేసుకొని సన్న సెగ మీద వేడి చేసి పొడికొట్టి బెల్లం నీళ్లలో జావలా చేసుకొని రోజూ పొద్దున్న సాయంత్రం కొద్దీ తీసుకోండి.

చాలా వరకూ ఇమ్మ్యూనిటి (తెలుగులో నాకు తెలియదు) తగ్గడం వల్లే ఇలా జరుగుతుంది. కనుక ఇమ్మ్యూనిటి పెరిగేలా stretching exercises చెయ్యండి. బ్రీతింగ్ పెరుగుతుంది.

ఒబేసిటీ ఉండటం వల్ల వచ్చిన ఆయాసం. దీని గురించి తరువాత మాట్లాడుదాం.

1)రోజూ పొద్దున్నా సాయంత్రం జొన్న రొట్టెలు -2+2కూరలు ఎక్కువ తీసుకోవాలి త క్కువ నూనె తో

2)మధ్యాహ్నం ఓక కప్పు అన్నం ఓ చేపతి

3)పొద్దున్న టీ షుగర్ తకువా వేసుకోండి -one స్మాల్ కప్ టీ

4)మధ్యలో ఆకలి వేస్తే మంచినీళ్ళు ఎక్కువ తాగండి

5)టీ తో ఓ రెండు marrigold బిస్కెట్స్

6)సాయంత్రం కూడా టీ షుగర్ తక్కువ 2 బిస్కెట్స్

పొద్దున వాకింగ్ తపకుండ చేయాలి - 3లేదా 4 కిలోమీటర్లు

మొదట్లో కొంచం కష్టం కానీ తర్వాత మికే అలవాటై పోతుంది

మీకు నచ్చితే like cheyandi🙏👍 ధన్యవాదాలు
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
నేను చేసిన పద్ధతి? మీకు ఉపయోగపడుతుంది అని న నా ఆలోచన 🙏👍 ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ 👍🙏
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19

No comments:

Post a Comment