Wednesday, 6 March 2024

ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి యొక్క యూజర్ చార్జీలు

ఆంధ్ర ప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి యొక్క యూజర్ చార్జీలు....
అద్భుతమైన హాస్పిటల్....
సరిహద్దు జిల్లాల తెలంగాణ సోదరులు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు....
అతితక్కువ చార్జీలు.... 
ఓపీ కేవలం పది రూపాయలు.... 
ఆ పది రూపాయల ఫీజ్ తోనే జనరల్ మెడిసిన్, ఆర్థో, eye, ent, దంత వైద్యం, స్కిన్ లాంటివి చూపించుకోవచ్చు....
న్యూరో విభాగం ఇంకా ప్రారంభం కాలేదు....
అతిత్వరలో పూర్తిగా ఆపరేట్ చేస్తారు....
అలాగే క్యాంటీన్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తూ రుచికరమైన ఆహారం 75 రూపాయలకే....
బయట 5 నుంచీ 10 వేల రూపాయలు అయ్యే టెస్టులు కేవలం 500 నుంచీ 600 రూపాయలు మాత్రమే..
విజయవాడ నుంచీ హాస్పిటల్ కు బస్సులు ఉన్నాయి....
 మంగళగిరి బస్ స్టాండ్ నుంచి బస్సులు ఉన్నాయి కేవలం 10 రూపాయలు..
ఆటో ఐతే 30 నుంచి 50 రూపాయలు..
అత్యంత శుభ్రత...
డాక్టర్స్ కూడా అంకితభావంతో పని చేస్తున్నారు....
ఉదయం 9 గంటలకు వెళ్తే మధ్యాహ్నానికి బయటకు రావొచ్చు..
 ఈ అద్భుతమైన హాస్పిటల్ ను పూర్తిగా వినియోగించుకుందాం....
వివిధ టెస్టులు వాటికి అయ్యే చార్జీలు కింద ఉన్నాయి...

USER CHARGES: AIMS MANGALAGIRI

Consultation Fee          -  Rs.10

Complete Blood Count (Hb%, TLC, DLC) - Rs.135

Fasting & Random Blood Sugar- Rs.24+24

Liver Function Test - Rs.225

Kidney Function Test - Rs.225

Lipid Profile - Rs.200

Thyroid profile - Rs.200

ECG - Rs.50

Chest X-Ray - Rs.60

Mammography -Rs.630

Ultrasonography - Rs.323

Urine Analysis - Rs.35

HIV Rapid Test  - Rs.150

HBs Ag Rapid Test - Rs.128

The other available tests rates are with Billing section ( Counter No 06). దీని గురించి తెలిసిన వారికి మెసేజ్ పెట్టండి కోంతమంది లేనివారు ఉంటారు వారికి మనం మెసేజ్ ద్వారా తెలియజేస్తే కోంత మీర మేలు జరుగుతుంది ఫ్రెండ్స్.

No comments:

Post a Comment