Tuesday, 19 March 2024

యువ తరం నుంచి మధ్య వయసులోకి వస్తున్న వారు మధుమేహం, రక్తపోటు వంటివి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి

*యువ తరం నుంచి మధ్య వయసులోకి వస్తున్న వారు మధుమేహం, రక్తపోటు వంటివి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి?నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

        దీనికి జాగ్రత్తలు చిన్న తనం నుండి తీసుకోవాలి.ప్రతిరోజు ఒక గంట సేపు ప్రాణాయామం , వ్యాయామం చేయాలి.సకారాత్మక ఆలోచన లు,సకారాత్మక ఆహారం, విహారం ఉండాలి.మన జీవన విధానం మొదటి నుండి సకారాత్మకంగా ఉంటేనే మనకు మధుమేహం,రక్త పోటు వంటి రోగాలు త్వరగా రాకుండా జాగ్రత్త పడవచ్చు.

మనము మంచి విత్తనాలు నాటి తే మంచి ఫలితాలు వస్తాయి గదా!

ఇదేదో మధ్య వయస్సు లో మొదలుపెట్టే సకారాత్మక చర్య కాకూడదు.మన సంప్రదాయ ములో 7_9 సంవత్సరాల కే ఉపనయనము చేసి ప్రాణాయామం, గాయత్రీ మంత్రం ఉపదేశిస్తారు.ఇదేదో ఈ కాలంలో చేస్తున్నట్లు పెళ్లి కి ముందు రోజు చేయవలసిన వేడుక కాదు.7_9 సంవత్సరాల వయసు నుంచి చక్కగా మంచి అలవాట్లు పెట్టుకొని ప్రాణాయామం, గాయత్రీ మంత్రం నిష్ఠగా చేస్తే వాళ్ల ఆరోగ్య ము జీవితాంతం చాలా బాగుంటుంది 

*ఇంతకంటే ఇంకేం కావాలి?*

యోగా సనాలు నిత్యం శ్రధ్ధ గా వేస్తే అన్ని రోగాలు పోతాయని యోగశాస్త్రం చెబుతోంది.సకాలంలో ఈ చిన్న అలవాటు చేయిస్తే వాళ్ళు జీవితం మొత్తం హాయిగా జీవిస్తారనే దాంట్లో ఎలాంటి సందేహమూ లేదు.ప్రాణాయామం కూడా చేస్తే ఇంకా మంచిది.
*లైఫ్ స్టైల్ మార్చు కోవడమే*.

తప్పనిసరిగా
 1) వ్యాయామం చేయాలి.

2) పాలు, పాలపదార్ధాల వినియోగాన్ని తగ్గించాలి.

3) డిన్నర్ త్వరగా ముగించి, కనీసం 14 గంటల విరామం తరువాతే బ్రేక్ ఫాస్ట్ తీసుకోవాలి.

4) కనీసం రోజుకు 3 లీటర్ల నీరు త్రాగాలి.

5) వైట్ రైస్, గోధుమలు కలసి ఉండే ఆహారపదార్థాలను మాని వేయాలి.

6) గానుగ నూనెలను మాత్రమే వంటలకు ఉపయోగించాలి.

7) పంచదార, మార్కెట్ లో దొరికే ఉప్పుల బదులు, గల్లు ఉప్పు, బెల్లం వాడుకోవాలి.
8.-ఏదైనా తక్కువ తినండి, తిన్న మొత్తం కరిగించండి. చిరుధాన్యాలు మరియు ముడి ఆహారపు అలవాట్లు చేసుకోడి. రాత్రి పచ్చి పండ్ల పలహారం మాత్రమే ఆరగించండి. తెల్ల పదార్ధాలు పూర్తిగా మానేయండి
9.-Multi vitamin మాత్రలు

Parallel gaa manaku

Alternate supplementation అండి.

బీపీ, సుగర్ మాత్రలు వేసుకునే టైం కాకుండా పడుకునే ముందు వేసుకుంటే బెటర్ అండి.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
      https://chat.whatsapp.com/BaoQcypgukF0O1MguKifMx

No comments:

Post a Comment