*Ear_phones_లో_wired_మంచివా_లేక_wireless_బాగుంటాయా ? Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు*
Ear phones లో wired మంచివా లేక wireless బాగుంటాయాgroup
Speaker phone is better than head phone…
Head phone is better than wired ear phone..
Wired ear phone is better than wireless ear phone…
👉తక్కువ ధర కలిగి బ్యాటరీ పవర్‌పై ఆధారపడని నమ్మదగిన కనెక్షన్ను ఇచ్చేది. వైర్డ్ ఇయర్ ఫోన్. కదలిక కు వైర్ కొంత అడ్డంగా ఉండవచ్చు.
👉స్టైల్ గా ఉండే కార్డ్ లేస్ ఇయర్ ఫోన్స్ తక్కువ అడ్డంకిగాను, తొలిగించడానికి సులువుగాను ఉంటాయి. వీటి ధర అధికంగా ఉండి బ్యాటరీ పైన మాత్రమే. పనిచేస్తాయి.
👍ఇయర్ phones అన్నీ నీ ఇయర్ కర్ణభేరిని కుళ్ళ పొడిచేవే…. నిరంతరం వాడితే 45 సంవత్సరాలకే బ్రహ్మ చెముడు గ్యారంటీ….
👍ఇవన్నీ గూబను గుయ్యమనిపించేవే….
👍చెబితే చెవిన వేసుకోము… వినబడకుండా పోతేనే విలువ తెలుస్తుంది…..
👍ఎక్కువసేపు ఎక్కువ వాల్యూమ్‌లలో వినడం వల్ల కాలక్రమేణా వినికిడి శక్తి శాశ్వతంగా దెబ్బతింటుంది.
👍పరధ్యానం మరియు ప్రమాదాలు జరుగుతాయి
👍చెవి కాలువలోకి బ్యాక్టీరియా చేరి ఇన్‌ఫెక్షన్‌లకు దారితీయవచ్చు.
👍ఎక్కువసేపు ఇయర్‌బడ్‌లు ధరించడం వల్ల అలెర్జీలు రావచ్చు.
👍చెవి ద్వారము కర్ణభేరి భౌతికంగా దెబ్బతింటుంది,
👍ఇతరుల చేత విస్మరింపబడి సామాజిక బందాలు దెబ్బతింటాయి
*ధన్యవాదములు 🙏*
*మీ నవీన్ నడిమింటి*
ఫోన్ -9703706660,
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://fb.me/1AE3OrL6m
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment