Monday, 11 March 2024

Effects of heat awareness.**శరీరం లో అధిక వేడి ఎలా తగ్గిచించాలి

*👆Effects of heat awareness.*
*శరీరం లో అధిక వేడి ఎలా తగ్గిచించాలి మరియు  ఆయుర్వేదం లో నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అనారోగ్యం కారణంగా శరీరంలో వేడి పెరిగితే మందులు వేసుకోవాలి.

1.-సహజంగానే శరీరంలో వేడి పెరిగితే, రోజు ఉదయాన్నే నిమ్మ రసం తాగాలి. ఒక గ్లాసు మంచి నీళ్ళు తీస్కుని అందులో నిమ్మ రసం పిండుకుని తాగాలి. నిమ్మ రసంలో కొంచం చక్కర కలుపుకుంటే తియ్యగాను తాగడానికి రుచిగాని ఉంటుంది.

2.-పెరుగులో రుచికి సరిపడ చక్కర కలుపుకుని తాగిన శరీరానికి చల్లగాను, హాయిగాను ఉంటుంది. అలా కుదరక పోతే పెరుగులో కాస్త నీళ్ళు కలుపుకుని మజ్జిక లాగా చేసుకుని తాగాలి.

3.-ఎండకాలంలో అయితే పుచ్చ కాయలు తినొచ్చు. పుచ్చ కాయని ముక్కలుగా కట్ చేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. కాస్త చలబడిన తర్వాత తింటే శరీరానికి తగినంత పోషకాలను అందిస్తుంది.

4.-ఖిరా కూడా ఎండకాలంలోనే దొరికుతుంది. ఇది కూడా శరిరానికి చల్లదనానిస్తుంది మరియు ఆరోగ్యానికి మంచిది కూడాను. దీనితో పాటు తగినంత మంచి నీళ్ళు తాగడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

5.-పల్చని మజ్జిగ శరీర వేడిని తగ్గిస్తుంది. బెల్లం తో చేసిన పానకం కూడా వాడవచ్చు. పచ్చకర్పూరం ఇంకా మేలు..దీనిని పేసరగింజ పరిమాణంలో తీసుకొని బాగా నమిలి కాసిని నీళ్లు తాగితే ఎంత వెడినైనా తగ్గిస్తుంది.

*6.-సంబంధించినవిశరీర దుర్గంధం ను ఎలా తగ్గించుకోవాలి?*
     రెండు పూటలా స్నానం చేయండి.మసాలాలు, ఉల్లిపాయ లు, వెల్లుల్లి వంటి వి‌ చాలా తక్కువ గా తీసుకోండి.వీలైతే మానేయండి.రోజూ రాత్రి పూట పళ్ళు మాత్రమే తీసుకోండి.రోజుకు 3_4 లీటర్ల నీరు ‌, ఒక్కోసారి 250_500మి.లీ తాగండి.ఇలా చేస్తే శారీరక దుర్గంధం చాలా వరకు తగ్గుతుంది.వీలుంటే 15 రోజులు మంచి ప్రకృతి ఆశ్రమం లో చేరి హాయిగా గడపండి.

*శుభ్రత పాటించడమే. ఎండాకాలంలో రాత్రి కూడా స్నానం చెయ్యండి. మరీ ఎక్కువ సార్లు కూడా చేయక్కరలేదు నా ఉద్దేశంలో. మన చర్మం మీద రక్తం లో లాగే anti bodies ఉంటాయట. ఎక్కువ సార్లు చెస్తే అవి wash, dead ఐపోతాయట*.
Medicated soap వాడవద్దు. వాటి వల్ల అంటి బాడీస్ పోయి చర్మ వ్యాధులు వస్తాయి.market లో దొరికే ఏ non medicated soap ఐనా ఒక్కటే. Perfumes వాడడం వల్లే ఎలర్జీలు పెరుగుతున్నాయి అంటున్నారు. కుదిరితే, అవసరం లేకపోతే దూరంగా ఉండండి. మరీ అవసరమనుకుంటే చంక, groin ప్రాంతంలో మూడోసారి clean water తో clean చేసుకోండి. 90% మన ఆరోగ్యస్థితి genetic. సహజం గా ఆరోగ్యకర చర్మం మీకు సంప్రాప్తిస్తే అదృష్ట వంతులే. ఎమన్నా skin disease వేస్తే BetnovitC ఉంచుకొని 1,2,3,4 లు చూసి వాడండి దాదాపు అన్ని skin diseases లు cure చేస్తుంది. ఆ తరువాత ఇకడాక్టరిగారి దగ్గరకేగా. 99.99%అవసరం రాదు.
*7.-శరీరంలో అధిక వేడికి తుంగ ముస్తల చక్కటి పరిష్కారం!*

తుంగ ముస్తల.. దీనినే తుంగ గడ్డి అని కూడా పిలుస్తారు. దగ్గు మరియు శరీరంలో అధిక వేడి సమస్యకు ఇది బాగా పనిచేస్తుంది. కొంత మందిలో వేసవి కాలంలో అధిక వేడి సమస్య వెంటాడుతుంటుంది.ఈ సమస్యకు కూడా ఈ తుంగముస్తల పొడి చాలా బాగా పని చేస్తుంది.


ఈ ఔషధాన్ని తయారుచేసుకోవటానికి పది గ్రాముల తుంగ ముస్తల చూర్ణాన్ని తీసుకోండి. అలాగే వట్టివేరుని తీసుకొని దంచి పొడి చేయండి. ఈ వట్టివేర్ల చూర్ణాన్ని కూడా ఒక పది గ్రాములు తీసుకోండి. అలాగే ఒక పది గ్రాముల సుగంధిపాల చూర్ణాన్ని తీసుకోండి, ఇది మీకు ఆయుర్వేద ఔషధ స్టోర్స్ లో లభిస్తుంది. వీటన్నిటిని కలిపితే ముప్పై గ్రాముల చూర్ణం తయారవుతుంది. ఆ తరువాత ఈ ముప్పై గ్రాముల చూర్ణంలో ముప్పైగ్రాముల పంచదారను వేసి పౌడర్ లా చేసుకున్నట్లయితే అధిక వేడి తగ్గించే ఔషధం తయారైనట్టే! ఈ తయారైన ఔషధాన్ని నిల్వ చేసుకొని, ఉదయం పూట ఒక ఐదు గ్రాముల చూర్ణాన్ని వంద మిల్లీమీటర్ల నీటిలో కలిపి త్రాగాలి. ఇలా చేయటం వల్ల అధిక వేడి తగ్గుతుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660


ఈ విధంగా దగ్గు మరియు అధిక వేడి సమస్యకు ఈ తున్గాముస్తలను ఉపయోగించవచ్చు. ఒకవేళ మీకు వేరే ఆరోగ్య సమస్యలున్నట్లయితే ఇది ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించటం మరువకండి.
 https://chat.whatsapp.com/JsPloEJjzP9Lxqe8hrmlxO

No comments:

Post a Comment