Friday 8 March 2024

Vaginal infections awareness

*👆Vaginal infections awareness*
*జననాంగంలో_దురద_నివారణకు_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహనా_కోసం*

                 యోనిలో ఈస్ట్ సంక్రమణ కొందరు స్త్రీల జీవితాలలో ఎక్కువగా ప్రభావితం చేసే ఒక సాధారణ రోగ సంక్రమణ. యోని మరియు భగం యొక్క మంట మరియు దురదతో పాటు మందపాటి తెల్లని స్రావం కలుగుట మరియు చికాకు వంటివి ఈస్ట్ సంక్రమణ ఉన్న మహిళలలో కనిపించే లక్షణాలు. యోని ఈస్ట్ సంక్రమణ అనేది యోనిలో ఈస్ట్ అని పిలువబడే ఫంగస్ రకం యొక్క అధిక పెరుగుదల. ఇది యోని కేండిడయాసిస్ అని కూడా పిలువబడుతుంది. ఇది లైంగికంగా సంక్రమించే సంక్రమణ కాదు, కానీ ఒక స్త్రీ నోటి ద్వారా జననేంద్రియానికి ఫంగస్ వ్యాప్తి చేయగలుగుతుంది.

*జననాంగంలో_దురద_యొక్క_లక్షణాలు*
             యోని ఈస్ట్ సక్రమణలు తేలికపాటివి అయినప్పటికీ, కొందరు స్త్రీలలో యోని అంచులో గోడ మరియు ఎరుపు రంగులో పగుళ్ళు, సంభవించే తీవ్రమైన అంటువ్యాధులు కలుగవచ్చు. యోని ఈస్ట్ సంక్రమణ సంకేతాలు ఇతర రకాల యోని అంటురోగాల మాదిరిగానే ఉంటాయి. మీరు కేండిడయాసిస్ లేదా ఇతర రకాల సంక్రమణ కలిగి ఉన్నారా అనేది మీ డాక్టర్ గుర్తించవచ్చు. యోని కేండిడయాసిస్ యొక్క లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:వివరాలు కు లింక్స్ లో చుడండి 

https://www.facebook.com/1536735689924644/posts/2637259713205564/

మీకు డయాబెటీస్ ఉంటే, మీ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉండేలా నిర్ధారించుకోవాలి.
రుచి లేని సాదా పెరుగు తినడం ఈస్ట్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి సహాయపడుతుంది అని పరిశోధన తెలియజేస్తుంది. ఇది 'మంచి' లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. చక్కెర వాడకం వలన ఈస్ట్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి చక్కెరలేని బ్రాండ్ ఎంచుకోండి. రోజువారీ నోటి ప్రోబయోటిక్స్ కూడా ప్రయోజనకరంగా ఉండవచ్చు.

*జననాంగంలో_దురద_కొరకు_అలౌపతి_మందులు*

Medicine Name
1.-Syscan SYSCAN 0.3% EYE DROP 
2.-Dermizole Dermizole Cream 
3.-Plite Plite Cream 
4.-Fungitop Fungitop Cream 

.6.-Micogel Micogel Cream 

 
#యోనిసమస్యలు_ఆయుర్వేదంలో_పరిష్కారం_మార్గం 
                స్త్రీ జననాంగములోని స్థాయిలు
 
         దీనిలో 3 నాడులుంటాయి.
 
        1. సమీరణ    ----పై భాగంలో ఉంటుంది
        2. చాంద్రమతి --- మధ్య భాగంలో
        3. గౌరీ          ---- కింది చివర
 
        పురుష వీర్యము సమీరణ లో పడితే వ్యర్ధ మవుతుంది చంద్రమతి లో పడితే ఆడపిల్ల, గౌరిలో పడితే  మగపిల్లవాడు పుడతారు.
 
        మర్మాంగానికి, ఆసనానికి మధ్యగల స్థానములో మూలాధార చక్రము ఉంటుంది దీనికొరకు ఆసనాలు :--
 
 1.       సుఖాసనంలో కూర్చోవాలి.కుడి పాదాన్ని ఎడమ తొడ మీద పెట్టుకొని , కుడి  మోకాలును కుడి చేత్తో  ఊపాలి. అదే విధంగా ఎడమ వైపు కూడా చెయ్యాలి.ఆ విధంగా తొడపై కాలు పెట్టలేని వాళ్ళు పాదాన్ని తొడకు ఆనించి చెయ్యవచ్చు.
 
2.       రెండు చేతులతో పాదాల వేళ్ళను పట్టుకొని రెండు  మోకాళ్లను పైకి కిందికి ఊపాలి.
 
3.       పూర్తిగా వెల్లకిలా పడుకొని రెండు కాళ్ళను పైకి లేపి కాళ్ళను రెండు వైపులా వెడల్పు వెడల్పు చెయ్యాలి. చేసి కాళ్ళను ఊపాలి.
 
#మర్మాంగాన్ని_శుభ్రంగా_ఉంచుకోవాలంటే_తీసుకోవలసిన_జాగ్రత్తలు :--
 
      ఒక గ్లాసు వార్చిన గంజి ఏ సమయంలోనైనా తాగాలి.ప్రతి రోజు మినుములతో చేసిన ఏదో ఒక పదార్ధం అదే విధంగా నువ్వులతో చేసిన ఏదో ఒక పదార్ధం తప్పకుండా వాడుతుంటే మర్మాంగం  లో ఎలాంటి వ్యాధులు రావు.త్రిఫల చూర్ణాన్ని నీళ్ళలో వేసి ఆ నీటిలో మర్మాంగాన్ని కడుగుతుంటే ఎలాంటి వ్యాధులు రావు.
                                                                   

       ఒక గిన్నెలో 5 గ్లాసుల నీళ్ళు పోసి దానిలో 5 పిడికిళ్ల వేపాకును నలిపి వేయాలి, దానికి 5 స్పూన్ల పసుపును  కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించాలి. మూత్రానికి వెళ్ళినపుడు ఆ నీటితో కడుక్కుంటూ వుంటే యోని మార్గంలో  ఇన్ఫెక్షన్ లు రావు.

జిలకర            ---- 100 gr
ధనియాలు      ---- 100 gr
కలకండ          ---- 100 gr

     జిలకర, ధనియాలను దోరగా వేయించి పోడులుగా చేసుకోవాలి దానికి కలకండ పొడి కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.

     ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క టీ స్పూను చొప్పున వాడుతూ వుంటే మర్మాంగంలో పుండ్లు పడకుండా నివారించ బడుతుంది.
            *స్త్రీ_జననేన్ద్రియములో_దురదలు  --- నివారణ*                 

1. చందం పొడి
    కొబ్బరి నూనె
           రెండింటిని కలిపి దురదల మీద పూస్తే తగ్గుతుంది .

2. ఉసిరిక పొడి  ---5 gr
        తేనె      ---5 gr
            రెండింటిని  కలిపి పేస్ట్ లాగా చేసి చప్పరిస్తూ , మింగుతూ వుండాలి . ఈ విధంగా నెల రోజులు చేస్తే  మంటలు ,
    దురదలు  తగ్గుతాయి .

3. శుద్ధి చేయబడిన గంధకం                ---- 2 gr
           కొబ్బరి నూనె                        ---- ఒక టీ స్పూను
            రెండింటిని కలిపి పూస్తే తగ్గుతుంది . కాని మొదట టెస్ట్ డోస్ వాడి చూడాలి  ఫలితం వేరేగా వుంటే మానేయాలి .

తీసుకోవలసిన జాగ్రత్తలు :--- తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలను భుజించాలి . మలబద్ధకం లేకుండా చూసుకోవాలి .
మజ్జిగ ఎక్కువగా వాడుకోవాలి . మజ్జిగ ఫంగల్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది .

          #జననాంగం_లోని_మంట_నివారణకు  --- ధాత్రి కషాయం            .

         అతిగా వేడి చేయడం వలన వస్తుంది .

         ధాత్రి    =   ఉసిరిక

ఉసిరిక పొడి  ---- ఒక టీ స్పూను
పటికబెల్లం   ---- ఒక టీ స్పూను
    నీళ్ళు      ---- ఒక గ్లాసు

    నీళ్ళలో  ఉసిరిక పొడి వేసి సగం గ్లాసు కషాయం వచ్చే వరకు కాచాలి . దీనిలో కలకండ కలుపుకొని తాగాలి .

సూచన :---దీనితోబాటు ద్రాక్షరసం , దానిమ్మ రసం , ధనియాల కషాయం , బార్లీ జావ తాగాలి . బీరకాయ సొరకాయ     
వంటి కూరగాయలను వాడాలి . పులుపు ,  కారం తగ్గించి వాడాలి 
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి, 
Naveen Nadiminti
Ph-9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
.
Vaginal infections are many and each one has its own symptoms and features. One medicine doesn't treat all vaginal infections. That is why it is important to know your symptoms and be able to describe it well. 

Things to look for:
1. Does it have a discharge?
2. If yes, note the colour, the nature of the discharge.
2. Does it smell?
3. Does it itch?
4. Does it come with pain? etc.

Don't just go and buy anything at all because you have "infections"

No comments:

Post a Comment