Tuesday 4 April 2023

సునాముఖి_దీనినే_స్వర్ణ_పత్రి_నేల_తంగేడు

*#సునాముఖి_దీనినే_స్వర్ణ_పత్రి_నేల_తంగేడు_అని_కూడా_అంటారు అవగాహనా కోసం_నవీన్_నడిమింటి_ఆయుర్వేదం_సలహాలు* 

             ఈ సునాముఖి ఆకులూ, కాయలు అనేక ఔషధ గుణాలు కలిగి ఆయుర్వేద వైద్యంలో వాడబడుతుంది. చాల రకాల మొండి వ్యాధులకు ఈ చూర్ణం ని ఔషదంగా సేవిస్తారు. ఆయుర్వేద పరిజ్ఞానం కల వారందరికీ సునాముఖి సుపరిచితమే. ఎందుకంటే ఈ సునాముఖి కలిగి ఉండే ఆయుర్వేద గుణాలు అలాంటివి.

*#ప్రయోజనాలు:*

1.గ్యాస్ట్రబుల్ – రోజు 2 పూటలా ఉదయం, రాత్రి భోజనానికి ముందు 3 గ్రాముల సునాముఖి చూర్ణం ను పటిక బెల్లం పొడి తో కలిపి చల్లటి నీటితో చేర్చి తాగుతూ ఉంటే గ్యాస్ట్రబుల్ సమస్య తగ్గిపోతుంది.

*2.#శరీర_పుష్టికి* – పడుకునే ముందు 3 గ్రాముల సునాముఖి చూర్ణం నీటితో కలిపి తేనె చేర్చి ఒక సంవత్సరం తాగుతూ ఉంటే ఏనుగుతో సమానమైన బలం చేకూరుతుంది.

*3.#రక్తశుద్ధికి* – 1/2 కప్పు పాలలో 1 స్పూన్ సునాముఖి చూర్ణం కలిపి సేవిస్తే రక్తశుద్ధి కలుగుతుంది.

*4.#ఉబ్బసం* – 3 గ్రాముల సునాముఖి చూర్ణం 1 కప్పు దానిమ్మ రసం తో చేర్చి తాగడం వల్ల ఉబ్బసం తగ్గుతుంది, ఊపిరితిత్తులను శుభ్రపరుస్తుంది.

*5.#మలబద్దకం* – 1 గ్లాస్ నీటిలో 1 స్పూన్ సునాముఖి చూర్ణం కలిపి రాత్రి పడుకునేముందు తాగితే మలబద్దకం నివారించబడుతుంది. లేదా 100 గ్రాముల బెల్లం, 50 గ్రాముల సునాముఖి చూర్ణం కలిపి దంచి 5 గ్రాముల చొప్పున గోలీలలాగా తయారుచేసుకోవాలి, రోజుకో మాత్ర రాత్రి పడుకునే ముందు తీసుకుంటుంటే మలబద్దకం తగ్గిపోతుంది.

*6.#ఒంటి_నొప్పులకు –*
5 గ్రాముల సునాముఖి చూర్ణం ను 1 స్పూన్ ఆవునెయ్యితో కలిపి ఉదయం, రాత్రి 2 పూటల భోజనానికి ముందు తీసుకుంటుంటే ఈ సమస్య తగ్గుతుంది.

*7.#కిడ్నీలలో_రాళ్లు_కరగాలంటే* –
 కూర దోస రసం లో 3 గ్రాముల సునాముఖి చూర్ణం కలిపి రోజుకి 2 పూటలా తాగాలి.

*8. #అధిక_చెమట_సమస్య –* 1/2 కప్పు మజ్జిగలో 3-6 గ్రాముల సునాముఖి చూర్ణం కలిపి రోజుకి 2 పూటలా తీసుకుంటుంటే అధిక చెమట సమస్య తగ్గుతుంది...
                  ప్రతి రోజు నిద్రించే ముందు సునాముఖి చూర్ణం 2గ్రా మోతాదుగా ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతుంటే ఏరోజుకారోజు శరీరంలోని మలిన పదార్థాలన్ని విసర్జింపపడుతూ ఎప్పటికి ఏరోగం రాకుండా ఉంటుంది అని నవీన్ నడిమింటి సలహాలు 

*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti*
*ఫోన్ - 9703706660*
  *సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
https://www.facebook.com/1536735689924644/posts/2866555443609322/

No comments:

Post a Comment