Thursday 8 June 2023

పైల్స్_ఫిషర్_ను_నయం_చేయడానికి_మంచి__మార్గం_ఏమిటి?.

*పైల్స్_ఫిషర్_ను_నయం_చేయడానికి_మంచి__మార్గం_ఏమిటి?.*
*#అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు*

     ఆయుర్వేదంలోనూ, హోమియోపతీ లోనూ పైల్స్ సమస్యకు మంచి మందులు ఉన్నాయి. ఈ క్రింది చెప్పిన ఒక్కొక్కటీ కూడా తక్కువ ధరలోనే బజారులో తేలికగా దొరికే మందులు.

నీళ్ళు బాగా తాగాలి
పీచు పదార్ధాలు కలిగైన ఆహారం మరియు పండ్లు విరివిగా గా తీసుకోవాలి
మోషన్ వస్తున్నది అన్న ఫీల్ రాగానే వాయిదా వెయ్యకుండా వెంటనే వెళ్ళడం.
ముఖ్యం గా మోషన్ కి వెళ్ళే అప్పుడు ప్రేషేర్ ఇవ్వ కూడదు.
రోజూ వ్యాయామం చెయ్యడం చాలా మంచిది.
పైల్స్ అయ్యుంటుంది. బ్లీడింగ్ పైల్స్ వల్ల 'అనీమియా' వచ్చి నీరసం వస్తుంది, గుండె కూడా వేగంగా కొట్టుకుంటుంది. ఒకసారి CBT టెస్ట్ చేయించండి. HB లెవెల్స్ తెలుస్తాయి.

రక్తం బ్రైట్ రెడ్ కలర్లో కాకుండా బ్లాక్ గా ఉంటే కాన్సర్ కూడా కావొచ్చు.

అన్నిటికంటే మీ ఫ్యామిలీ డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే ఉత్తమం.

*1.-దానిమ్మ తొక్కల పొడి* (Powdered pomegranate peel). ఆయుర్వేద మందుల దుకాణాల్లోనూ, ఆన్లైన్ లోనూ దొరుకుతుంది. చాలా కంపనీలవారు తయారు చేసి అమ్ముతున్నారు. ఉదయం సాయంత్రం ఒకో చెంచాడు చూర్ణం నీటితో కలిపి త్రాగండిి. ఇది రక్తం పోకుండా ఆపుతుంది. బ్లీడింగ్ హేమరోయిడ్స్ ను ప్రభావవంతంగా తగ్గిస్తుంది.

మీకు బాధను కలిగిస్తున్న ప్రాంతంలో పై పూతగా వ్రాయడానికి ఈ Hamamelis ointment వాడండి. ఇది హోమియో మందుల దుకాణంలో, ఆన్లైన్ లో దొరుకుతుంది. విరేచానానికి వెళ్ళే ముందు, వెళ్ళిన తరువాత వ్రాయడం వలన నొప్పిని, మంటను ప్రభావవంతంగా తగ్గిస్తుంది. నొప్పి, మంట ఎప్పుడు వున్నా దీనిని వ్రాయవచ్చు.

ఇక మూలాన్ని సమూలంగా తగ్గించడానికి మరో హోమియోపతీ మందు Hamamelis Q (మదర్ టింక్చర్). ఇది కూడా పైన చెప్పిన మందే, కాని ఇది త్రాగడానికి వాడే ద్రవరూపంలో వుంటుంది. ఒక 30 ml నీటిలో నాలుగైదుు చుక్కల ఈ మందును కలిపి తీవ్రతను బట్టి రోజూ రెండు మూడు పర్యాయాలు త్రాగండి.

వీటితో ఫిషర్ తగ్గకపోతే, హాస్పిటల్ కు వెళ్లి దానికోసం ఒక సర్జికల్ ప్రొసీజర్ చేయించుకోవలసి వుంటుంది. ఆపరేషన్ అవసరం లేదు. ఆ ప్రొసీజర్ లో బాధను కలిగిిస్తున్న చీలికలా వున్నా పుండు భాగాన్ని కొంచం సాగదీసి వదిలేస్తారు. దాని వలన దానంతట అదే నయమయిపోతుంది.

*3.-#బ్లీడింగ్_హీమారాయిడ్స్_అంటారా?*

మసాలాలు, కారం, పచ్చి మిర్చి వల్ల, చింతపండుతో, పచ్చళ్ళతో, ఎక్కువగా వస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా లేకపోతే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి.

హోమియోలో మంచి మందులు ఉన్నాయి. నేను డాక్టర్ ని కాదు కనుక మందు తెలిసినా చెప్పలేను.

homoeopathyలో వాడిప్పుడు జాగ్రత్త ఏమిటంటే అజీర్ణం సమస్యగా ఉన్నవారికి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది అలాంటి సమయంలో ఫాస్ఫోర్స్ పనికొస్తుంది.

అయితే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవారికి కూడా మోషన్ లో stools లో బ్లడ్ స్టెయిన్స్ కనపడతాయి. అది ముదిరితే…..పైల్స్ లోకి మారే అవకాశం ఉంది.

4.-#ulcers_వల్ల_మల_ద్వారం_దగ్గర_ఏర్పడే_పైల్స్_వేరు.

ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల ఏర్పడుతుంటాయి అయితే ముందుగా rectum దగ్గర గమ్ ఫార్మ్ అవుతుంది. చాలా symptoms ఉన్నాయండీ….. అలోపతి లేదా ఇంగ్లీష్ మందుల వలే వీటిని వేసుకుంటే వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త.
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
ఫోన్ 097037 06660,
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://m.facebook.com/story.php?story_fbid=732275455365954&id=100057505178618&mibextid=Nif5oz
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment