*రక్త వృద్ధి మరియు వీర్య వృద్ధికు నవీన్ నడిమింటి సలహాలు*
*To Improve Blood and Semen.*
*రక్త వృధ్ధి మరియు వీర్య వృద్ధి కొరకు సరళ మైన , సులభ మైన గృహ చికిత్స ......*
ప్రస్తుతం స్త్రీ , పురుషులలో శరీరానికి కావలసిన రక్త వృద్ధి మరియు వీర్య వృద్ధి లేదు . పురుషులలో వీర్య వృద్ధి లేదు , శృంగార శక్తి తగ్గి పోతుంది . ఇది ఒక జఠిలమైన సమస్య . కాని సులభంగా నివిరించ వచ్చును .
*నవీన్ చికిత్స ....*
1. 1 గ్లాసు చెఱకు రసం + 5 gms. ఉసరి కాయల రసం ( Amla Juice ) + 5 gms. తేనెలను కలిపి తీసుకొన వలెను .
( After Breakfast )
Or
చెఱకు రసం లేని యెడల
బెల్లం + కొద్ధిగ సోంఫు గింజలను కలిపి తిన వలెను.
( After Lunch ).
*గమనిక ...*
1. శరీరంలో రాళ్ళు లేని వారు , మొదటి పద్ధతిని ఆచరించే వారు , 1 గ్రాము ( ఒక గోధుమ గింజ మోతాదు ) సున్నం ని కలిపి తీసుకొన వలెను.
శరీరంలో రాళ్ళు వున్న వారు , సున్నంని కలుప కుండా తీసుకొన వలెను .
2. 10 రోజులలో అద్భుత మైన మార్పుని గమనించ గలరు . శరీరంలో తేజస్సు పెరుగును .
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment