Monday, 5 February 2024

45_సంవత్సరాల_వ్యక్తి_అన్నం_తింటే_జీర్ణం_కాకపోతూ_కడుపునొప్పితోనూ_పైల్స్‌తోనూ_బాధపడుతూంటే_ఏం_చేయాలి

*45_సంవత్సరాల_వ్యక్తి_అన్నం_తింటే_జీర్ణం_కాకపోతూ_కడుపునొప్పితోనూ_పైల్స్‌తోనూ_బాధపడుతూంటే_ఏం_చేయాలి?*
*అవగాహనా_నవీన్_నడిమింటి_సలహాలు*

   ఈ సమస్య ఈ మధ్య 15+ వాళ్ళు కు కూడా ఎదురువుతున్నది నా అనుభవం కొద్ది ఈ సమస్య పరిష్కారం మార్గం 

45 సంవత్సరాలు అంటే ఎలాగైనా కొంచెం జీర్ణ శక్తి తగ్గుతుంది.కానీ అంత భయపడాల్సిన పని అస్సలు లేదు. అందులో piles ఉన్నాయి అన్నారు కదా అవి ఉంటే బాత్రూం కి చక్కగా వెళ్ళలేక కడుపు నొప్పి వస్తుంది.
https://fb.me/529owm1Ef
మెడికల్ ఇన్ఫర్మేషన్ హెల్త్ పాయింట్స్ ఇస్తూంటే కొంతమంది చాలా అందంగా బెదిరిస్తున్నారు.

పైల్స్ లేదా hemorrhoids.

మొలలు అని తెలుగులో పిలుస్తాం. ఇవి ఏర్పడటానికి అనేక కారణాలు ఉంటాయండీ.

ఎక్కువ కాలం ఈ మొలలు ఉన్నాయంటే కారణం మాత్రం ఒకటే స్పైసీ ఫుడ్, ఫాటీ ఫుడ్ తీసుకోవడం. ఆహారం నమిలి మింగాలి.

ముఖ్యంగా మనం తినే ఆహరం చూడటానికి కనుల పండువుగా ఉండాలి, మనకు ఆకలి మెండుగా ఉండాలి. ఆహారం నాలుకకి రుచి కరంగా ఉండాలి.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే తిన ఆహారం చూడగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. ఆ ఆహారాన్ని నోట్లో పెట్టుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుంది. తద్వారా నోట్లో లాలాజలం ఊరుతుంది. అలా ఆ లాలాజలం ఆహారం అరుగుదలకి ఉపయోగపడుతుంది.

*పైల్స్ పోవడానికి.*

1.-ఎక్కువగా ఫైబర్ (పీచు పదార్దాము) ఉన్న ఆహారాన్ని తీసుకోండి.
2.-టాయిలెట్ కి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా కూర్చోండి. ముక్కమాకండి.
3.-కొంచెం కొంచెం ముద్దా తీసుకుని నమలండి. అన్నం కంటే కూర ఎక్కువగా తీసుకోండి.
4.-కంద' మంచి ఆయుర్వేద ఔషధం వారంలో 3 సార్లు కూర చేసుకుని తినండి, కమ్మని మజ్జిగ కూడా మంచి ఔషధం.
5.-కారం, చింతపండు, గరం మసాలా, నాన్-వెజ్ తగ్గించండి.
6.-రోజూ 3 km లు నడవండి.
7.-ఆకు కూరలు, పళ్ళు, ఎక్కువగా తీసుకోవాలి.
8.-జీల కర్ర, వాము, కొంచెం మిరియాల పొడి ఉప్పు నీళ్లలో కలిపి తీసుకుంటే కూడా మేలు చేస్తుంది.
9.-త్రిఫలా చూర్ణం తీసుకోండి.
10.-ముఖ్యంగా నీళ్లు బాగా తాగాలి.
*11.- అందువల్ల బాగా జీర్ణం అవ్వాలంటే వేళకి భోజనo చేయడం, ఉదయం సూర్యరశ్మి కి నిలబడటం,8 లోపు బ్రేక్ఫాస్ట్ చేయటం, రాత్రి 7 కి తినటం మంచిది. బాగా ఎక్కువగా పీచు పదార్థం ఉండేవి, పండ్లు, కూరగాయలు తింటే మంచిది.9 లోపు పడుకోవటం,6–8 గంటలు నిద్రపోవడం.*

12.- ఆమ్ల తేనెతో కలిపి పరగడపున, రాత్రి భోజనం తర్వాత తీసుకోండి.
చాలా రిలీఫ్ ఇస్తుంది.

*13.- వేడి నీటితో స్నానమాచరిస్తే బాగుంటుంది. కోకోనట్ oil, అలోవెరా జెల్,ఆముదం నూనె piles పైన పూయండి.*

14.-గోరువెచ్చని నీటిని తాగండి, కనీసం రోజుకి 7 గ్లాస్ ల నీటిని తాగండి.అది మజ్జిగ అయిన, పండ్ల రసం అయినా తాగితే మంచిది.

*15.-వ్యాయామం క్రమం తప్పకుండా ప్రతిరోజూ 20-30 నిమిషాలు చురుకైన నడక కూడా బాగా సహాయపడుతుంది.*

16.-మీరు కష్టపడి పనిచేసేటప్పుడు గాలి లోపలికి మరియు బయటికి కదల్డిoచండి. మీరు నెట్టడం, లాగడం మీ శ్వాసను పట్టుకోవడం సాధారణం.

* ఒక దిండు ఉపయోగించండి.
* కఠినమైన ఉపరితలం బదులు కుషన్ మీద కూర్చోండి. ఇది మీ వద్ద ఉన్న ఏదైనా హేమోరాయిడ్స్‌కు/piles వాపును తగ్గిస్తుంది. క్రొత్తవి ఏర్పడకుండా నిరోధించడానికి కూడా ఇది సహాయపడవచ్చు.

17.-#విరామం_తీసుకోండి **. మీరు చాలాసేపు కూర్చుని ఉoడకండి ప్రతి గంటకు లేచి కనీసం 5 నిమిషాలు తిరగండి.

18.- వేళకు తిండి తినాలి. రాత్రి పది గంటల తర్వాత తింటే గాస్టిక్ ఖాయంగా వస్తుంది. రాత్రి భోజనం/ఫలహారం చేశాకా గంట తర్వాత నిద్రించాలి.

19.-ఉదయం ఫలహారం కనీసం 9 గంటల లోపు తినాలి. కారణం రాత్రి తిండికి, ఉదయం ఫలహారానికి చాలా విరామం ఉంటుంది. దీనివల్ల గ్యాస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉదయం ఫలహారం ఎక్కువ తినాలి. మధ్యాహ్నం తక్కువగానూ, రాత్రి ఇంకా తక్కువగా తినాలని ఆహార నవీన్ రోయ్ నిపుణుల అభిప్రాయం.

20.-సెనగపిండి వల్ల గ్యాస్ పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల ఈ ఇబ్బంది ఎదుర్కొంటున్న వారు సెనగపిండితో చేసిన చెట్నీ గానీ, కూరలు, బజ్జీలు వంటివి తినకూడదు. పులిసిన పదార్థాలు కూడా గ్యాస్ ను పెంచుతాయి. గాస్టిక్ తో ఇబ్బంది పడేవారు తమవెంట బిస్కెట్లు, పండ్లు, మంచినీరు ఉంచుకోవడం మంచిది. తిండివేళ దాటితే, బిస్కెట్లు గానీ, పండ్లుగానీ తిని మంచినీరు తాగితే, గాస్టిక్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు.

21.-జీలకర్ర నీటిలో మరిగించి తాగితే గ్యాస్ నివారణ అవుతుంది.దీని నివారణకు మంచినీరు ఎక్కువ తాగాలి.

*23.-కీర దోసకాయ,క్యారట్ తురుము పెరుగులో వేసుకుని మూడు పూటలా తినండి.*
      *నువ్వులు బెల్లం కలిపి పొడి చేసుకుని తినండి ప్రతిరోజూ పైల్స్ ఫిషర్ నొప్పి తగ్గుతుంది బాడీ లో వేడి లేకుండా చూచికోవాలి

         పైన చెప్పిన జాగ్రత్తలు పాటించటం వల్ల  మీకు సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను..!
ధన్యవాదములు తో 🙏
*Naveen Nadiminti*
*ఫోన్ -9703706660*
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.

No comments:

Post a Comment