*ఓట్స్ రోజు తినడం (రోజు కి 2 సార్లు)మంచిదేనా? దయచేసి తెలుపగలరు అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*
💥. ఓట్స్ ఆంధ్రప్రదేశ్ లోనే పండని పంట. నాకు తెలసి మన దేశ పంటే కాదు. చల్లని వాతావరణం గల ప్రాంతాలలో పండుతాయి. ఎక్కువగా దిగుమతి చేయబడుతున్నాయి.
💥. ఓట్స్ తరతరాలుగా మన DNA కి పరిచయం లేని ఆహారము. ఇవి మంచివా ? కాదా అనునది ? చర్చనీయాంశమే !
💥 మన పూర్వీకుల జీన్ కు అలవాటు లేని ఆహారం తినడం వలన ఫుడ్ అలెర్జీలు రావచ్చు. అజీర్తి సమస్యలు రావచ్చు.
💥 వీటి ధర సామాన్యునికి అందుబాటులో లేనిది. మన చిరుధాన్యాలు, సిరిధాన్యాల కన్నా గొప్ప పోషక ఆహారమేమి కాదు ! ఓట్స్ బదులు చిరుధాన్యాలను తినండి. రెండింతల అధిక ఫైబర్ లభిస్తుంది.
🔅 చిరుధాన్యాలను అధికంగా తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు కుదుట పడతాయి. రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు తినండి.
🔅 పాశ్చాత్యుల/ఆధునికుల వాదన…..క్రమం తప్పకుండా ఓట్స్ తినడం వల్ల బ్లడ్ షుగర్ క్రమబద్ధీకరించడం, కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం మరియు సంపూర్ణత్వం యొక్క భావాలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
▫️🔅▫️ రెండు పూటలా తింటే కలిగే నష్టాలు….
▫️ ఇప్పటికే మీ ఆహారంలో వివిధ రకాల ఫైబర్-రిచ్ ఫుడ్స్ తీసుకుంటుంటే, రోజుకు రెండుసార్లు ఓట్స్ తినడం అవసరం లేదు.
▫️ ఓట్స్‌లో కొంత మట్టుకు గ్లూటెన్ ఉంటుంది, అది గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి సమస్యలు కలిగించవచ్చు.
▫️. ఓట్స్‌లో ఫైటిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది, దీని వల్ల కొన్ని ఖనిజ పదార్థాలు శరీరంలోకి సరిగ్గా కలుసుకోకపోవచ్చు.
▫️. ఓట్స్‌లో కొంతమేర లాక్టోజ్ ఉంటుంది కాబట్టి లాక్టోజ్ అసహనం ఉన్నవారికి సమస్యలను కలిగించవచ్చు.
▫️. ఓట్స్‌లో సాధారణ పోషకాలతో పాటుగా కొవ్వు కూడా ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచవచ్చు.
▫️ ఓట్స్ కేలరీలు అధికంగా ఉన్నందున, మితిమీరి తినడం వల్ల బరువు పెరుగుదల సమస్య ఉంటుంది.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి.
ఫోన్ -9703706660
*సభ్యులకు సూచన*
*************************
సమయాభావం వలన వ్యక్తిగతంగా సమాధానాలు ఎవరికీ ఇవ్వడం సాధ్యపడదు. మీ సమస్యకు సరిపడా పరిష్కారాలకొరకు, మీ అవగాహనకొరకు మేము పెడుతున్న సంబంధిత సమాచారంతో కూడిన సవివరమైన పోస్టులు చదవవలసినదిగా ప్రార్థన..
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19
No comments:
Post a Comment