*మనిషి ఆహారంలో ఉప్పు లేకుండా తింటే మనిషికి ఏమౌతుంది? లాబమా? నష్టమా?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
మనిషి ఆహారంలో ఉప్పు లేకుండా తింటే, ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుంది. ఉప్పు లేకుండా తింటే శరీరంలోని సోడియం స్థాయిలు తగ్గిపోయి ఈ క్రింది ఆరోగ్య సమస్యలు ఏర్పడును
🌳 రక్తపోటు పెరుగుతుంది
🌳 గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది
🌳 మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది
🌳 ఎముకలు బలహీనపడతాయి
🌳 కండరాల బలహీనత వస్తుంది
🌳 తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయి
🌳 నిద్రపోయే సమస్యలు వస్తాయి
🦚🦚 సారాంశం 🦚🦚
🌲 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) రోజుకు 5 గ్రాములకు మించకుండా ఉప్పు తీసుకోవాలని సిఫార్సు చేస్తుంది. ,
🌲 భారతదేశంలో ప్రజలు సగటున రోజుకు 10 గ్రాములకు పైగా ఉప్పు తీసుకుంటున్నారు.
🌲 ఆరోగ్యానికి హాని కలిగించకుండా ఉప్పును తగిన మోతాదులో తీసుకోవడం ముఖ్యం.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
https://chat.whatsapp.com/J6YVKRQ5WxTFtC3XJsqA4V
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment