*వృద్ధులలో_ముఖ్యంగా 60 #_ఏళ్ళు_దాటిన_వారిలో_మానసిక_గందరగోళానికి_కారణాలు_ఏమిటి?*
*కొలనోస్కోపీ_చికిత్స_విధానాలు_మరియు_ప్రయోజనాలు?*
అవగాహనా కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు
▫️. కొలనోస్కోపీ = పెద్ద ప్రేగు లోపలి భాగాన్ని చూసే పరీక్ష
▫️. ముఖ్య ఉద్దేశ్యం = కోలన్ క్యాన్సర్‌ను గుర్తించడం
▫️. ఎవరికి చేస్తారు = 50 ఏళ్లు పైబడిన వారందరూ, కుటుంబ చరిత్ర ఉన్నవారు, కొన్ని జీర్ణ సమస్యలు ఉన్నవారు
▫️. ప్రక్రియ ఎలా ఉంటుంది = మత్తు ఇచ్చి, గొట్టం పెట్టి లోపలి భాగాలను చూస్తారు
🚥. ప్రయోజనాలు = కోలన్ క్యాన్సర్‌ను ముందుగించడం, నివారించడం, జీర్ణ సమస్యలకు కారణాన్ని తెలుసుకోవడం
#అదేవిధంగా_వృద్ధాప్యంలో_ఆరోగ్యం_మెరుగుపరచుకోడానికి_ఆయుర్వేదం .
వృద్ధాప్యం అనేది జీవితంలో తప్పనిసరిగా ఎదుర్కోవలసిన దశ. ఆరోగ్య స్థితిని సరైన స్థాయిలో ఉంచటానికి ఆయుర్వేదం తగిన ఉపాయాలు సూచించింది. మలివయసులో శ్యాసకోశ సమస్యలు కూడా ప్రారంభమవుతాయి. పొగ తాగే అలవాటు ఉన్న వాళ్లకు ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, కొద్దిగా పని చేసినా ఆయాసం, దగ్గు, ఊపిరి ఆడకపోవడం ఇత్యాది సమస్యలు కలుగుతుంటాయి. వీటికి తగిన నివారణలు తెలుసుకుందాం.
1.-5-10 గ్రా. కరక్కాయ చూర్ణాన్ని ఒక చెంచా తేనెలో కలిపి దగ్గు తగ్గే వరకు తీసుకోవచ్చు.
2-3 గ్రా. త్రికటు చూర్ణం తేనె లేక వేడినీటితో తీసుకుంటే శ్వాస కోశాలలో పేరుకున్న శ్లేష్మం బయటకు వచ్చి శ్వాసకోశాలు శుభ్రపడతాయి.
3.-10 గ్రా. వాసాకంటకారి లేహ్యన్ని కొన్ని రోజుల పాటు తీసుకుంటే పొగ తాగడం వల్ల వచ్చే దగ్గు శమిస్తుంది.
సితోఫలాది చూర్ణం లేక తాళిసాది చూర్ణం అప్పుడప్పుడు తీసుకుంటే గొంతు, ఊపిరి మార్గం తాజాగా ఉంటాయి.
4.-పెద్దవయసులో శరీరంలోని కండరాలు, ఎముకలు బలహీనపడి కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, బోలు ఎముకలు రోజువారి పనుల్లో ఇబ్బందులు కలిగిస్తాయి.
5.-నొప్పి ఉన్న కీళ్లపై కర్పూరాది తైలాన్ని రోజుకు రెండు సార్లు మర్దన చేయాలి.
6.-కీళ్లనొప్పి అధికంగా ఉంటే నిర్గుండి తైలాన్ని రోజుకు రెండు సార్లు మర్దన చేయాలి.
7.-త్రయోదశాంగ గుగ్గులు రెండు మాత్రల చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.
8.-బోలు ఎముకల నిరోధానికి నల్లేరు గణుపులను పచ్చడిలా చేసుకుని తినవచ్చు.
ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు విసర్జక వ్యవస్థ కూడా దెబ్బతిని మూత్ర విసర్జనలో అవరోధం, అతి మూత్రం లేదా మూత్రం ఆగిపోవడం, మూత్రంలో మంట, పురుషులలో పురీష గ్రంధి వాపు, స్త్రీలలో అధిక నెల స్రావం లేదా అతి తక్కువ నెల స్రావం కలుగవచ్చు.వైద్య నిలయం లింక్స్ https://fb.me/4krRjWQTg
10.- 5 గ్రా. ధనియాలను 100 మి.లీ. నీటిలో 12 గం.ల పాటు నానబెట్టి, వడగట్టి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.
11.-చంద్రప్రభావటి మాత్రలను రోజుకు రెండుసార్లు ఒక నెల రోజులు వాడాలి
12.-65 సం.లు పైబడిన వారిలో కంపవాతం (పార్కిన్సన్) వ్యాధి, అల్జిమైర్స్, క్యాన్సర్, నిద్రలేమి, మధుమేహం, రక్తపోటు, మానసిక సమస్యలు, నీటి కాసులు (గ్లకోమా) మొదలైన కంటి వ్యాధులు వృద్ధాప్యంలో బాధిస్తాయి.
13.-5 గ్రా. అశ్వగంధ రసాయనాన్ని 100 మి.లీ. గోరు వెచ్చని నీళ్లతో రోజుకు రెండు సార్లు తాగితే కండరాల బిగువు పెరిగి బలహీనత తగ్గుతుంది.
14.-పార్కిన్సన్స్ వ్యాధి లో రాత్రి నిద్ర కు ముందు 5 గ్రా. కపికచ్చు చూర్ణాన్ని 100 మి.లీ. పాలతో కలిపి 3 నెలల పాటు తీసుకోవాలి.
15.-సుఖ నిద్ర కోసం క్షీరబలా తైలాన్ని 5-10 నిమిషాల పాటు పాదాలకు మర్దన చేయాలి.
16.-మానసిక వికారాలకు 5 గ్రా. బ్రాహ్మీ, తిప్పతీగ చూర్ణాలను సమాన భాగాలుగా తీసుకుని రోజుకు రెండు సార్లు నీటితో కానీ ఒక చెంచా పాత నెయ్యితో కానీ మూడు నెలల పాటు సేవించాలి.
17.-సంపూర్ణ ఆరోగ్యం కోసం చ్యవన ప్రాశ లేహ్యాన్ని ప్రతిరోజు ఉదయం 10 గ్రా. తీసుకుంటే వ్యాధి క్షమత్వ శక్తి పెరుగుతుంది.
ప్రత్యేక చికిత్సల కోసం వైద్యున్ని సంప్రదించండి.
తరచూ తప్పనిసరిగా చేయించుకోవలసిన వైద్య పరీక్షలు
రక్తపోటు లేకపోయినా ప్రతినెలా బి.పి. పరీక్ష.
ఛాతి ఎక్స్-రే
6 నెలలకు ఒకసారి రక్తంలో చక్కెర శాతం, హీమోగ్లోబిన్, యూరియా, క్రియాటినైన్, కోలెస్టిరాల్ పరీక్షలు.
10 సం.లకు ఒకసారి కొలనోస్కోపి పరీక్ష
సంవత్సరానికి ఒకసారి అల్ట్రా సౌండ్ యంత్రంతో ఉదర పరీక్ష
సంవత్సరానికి ఒకసారి ఎముక గట్టిదనాన్ని కొలిచే పరీక్ష, క్యాల్షియం, విటమిన్ బి12 స్థాయిలు కొలిచే పరీక్షలు
పురుషులలో సంవత్సరానికి ఒకసారి పురీషగ్రంధి (ప్రోస్టేట్) పరీక్ష
స్త్రీలలో సంవత్సరానికి ఒకసారి సm
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti,*
ఫోన్ - 097037 06660,
This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen
No comments:
Post a Comment