Monday, 3 April 2023

కొత్తిమీర జ్యూస్

*కొత్తిమీర జ్యూస్  తాగితే  రక్తంలో  కొలెస్ట్రాల్, లిపిడ్ లెవల్స్  తగ్గుతాయి.*
*యువతులలో  హార్మోన్లు  సరిగ్గా  పనిచేస్తాయి.* *పురుషులలో  లైంగిక  సామర్థ్యం  పెరుగుతుంది.*  *జీర్ణకోశంలో  గ్యాస్ ఉత్పత్తి  కానివ్వదు. కొత్తిమీరలోని  యాంటీ బ్యాక్టీరియల్,  యాంటీ  వైరల్, యాంటీ మైక్రోబియల్  గుణాలు  అన్ని  రకాల  జ్వరాలను తగ్గిస్తాయి. పరగడుపున  తాగితే  గ్యాస్,  అసిడిటీ,  మలబద్ధకం  తగ్గుతాయి.* *శరీరంలోని  విష,  వ్యర్ధ  పదార్థాలు  బయటకు  వెళ్లిపోతాయి.*

No comments:

Post a Comment