జుట్టు సంరక్షణ కోసం
***************************
👉 కుంకుడు శీకాయ లాంటి పకృతి సహజ పదార్థం లో తలస్నానానికి మంచిది.
👉 తలస్నానం టవలుతో నెమ్మదిగా తుడుచు కోవాలి
👉 పూర్తిగా తల ఆరకుండా తలదువ్వుకో రాదు.
👉 వెడల్పు పళ్ళు ఉన్న దువ్వెనను ఉపయోగించి తరువాత మామూలు దువ్వెన వాడాలి
👉 తల స్థాన సమయంలో నెమ్మదిగా వేళ్ళను రుద్దాలి అరచేతులు బలమంతా ప్రయోగించి రుద్దరాదు .
👉 చుండ్రు గల వారి దువ్వెన ఉపయోగించరాదు
👉 చుండ్రు గలవాడు వారానికి రెండు సార్లు తలస్నానం చేయాలి
👉 చుండ్రు గలవారు అరటిపండు తినకూడదు.
👉 శిరోజాల పోషణకు సమతుల్యమైన ఆహారం తీసుకుంటే ఆహారంలో ఐరన్ జింక్ పొటాషియం బి కాంప్లెక్స్ విటమిన్లు ఆరోగ్యంగా ఉంటాయి వీటి కోసం తాజా ఆకు కూరలు ఆహారంలో ఉండాలి
👉 గోరింటాకు మెత్తగా రుబ్బి తలకు పట్టించి ఆరిన పిదప తల స్నానం చేసిన తెల్ల జుట్టు త్వరగా రాదు.
👉 గోరింటాకు వంద గ్రాములు ఉసిరిక పొడి 25 గ్రాములు టీ డికాషన్ కొద్దిగా కలిపి ముద్ద చేసి 12 గంటలకు ఇనుప పాత్రలో ఉంచి
దానిలో అవనూనె కలిపి శిరోజాలకు పట్టించి మూడు గంటలసేపుఆగి తలస్నానం చేయాలి.
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
No comments:
Post a Comment