*చర్మం_పై_పులిపిర్లా_సమస్య_పరిష్కారం_మార్గం_నవీన్_నడిమింటి_సలహాలు ... ఇలా ట్రై చెయ్యండి!*
మన వంటి మీద అక్కడక్కడ పులిపిర్లు కనిపిస్తుంటాయి. సాధారణంగా ఇవి వాటంతటవే తగ్గిపోతాయి కానీ కొంతమందిలో ఏళ్ల తరబడి ఉండి, బాధిస్తాయి. ఇవి చేతులపైన, మెడమీద, ముఖం మీద ఎక్కువగా కనిపిస్తూ, అందవికారంగా మార్చేస్తాయి. పులిపిర్ల నివారణకు అనేక రకాల చికిత్సలు ఉన్నాయి కానీ, కొన్ని నవీన్ రోయ్ సలహాలు ద్వారా కూడా వాటిని నివారించుకోవచ్చు.
∙1.- #ముఖంపైన_మెడ_మీద_పులిపిరి_కాయలు ఉన్నవారు దాల్చిన చెక్కను కాల్చి ఆ బూడిదని కొంచెం సున్నంలో కలిపి, దానికి కొన్ని బొట్లు నూనె కలిపి, వాటిపైన రాస్తే అవి రాలిపోతాయి.
2.-అల్లాన్ని సన్నగా చెక్కి, సున్నంతో అద్ది పులిపిరిపై పెడుతుంటే క్రమంగా రాలిపోతాయి.
3.-కాలిఫ్లవర్‌ను గ్రైండ్ చేసి రసం తీసి, ఆ రసాన్ని వీలైనన్ని సార్లు పులిపిర్లపై రాస్తుంటే మచ్చలు, గుంటలు పడకుండా రాలిపోతాయి.
4.-మందంగా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్ద రాస్తే సరి, అవి ఎండి రాలిపోతాయి.
5.-రావి చెట్టు ఫై బెరడును కాల్చి బూడిద చేసి, దానికి సున్నపు నీటి తేటను కలిపి నిల్వ చేసుకుని తగినంత మిశ్రమంలో కొద్దిగా నెయ్యి వేసి దాన్ని పులిపిరిపై రాస్తల తొక్కలతో పులిపిgroup
ల పై రుద్దడం వల్ల ఇవి పోతాయి. అంతే కాకుండా కొత్తవి కూడా రావు.
6. వెల్లుల్లి రేకులను పులిపిరిలపై రుద్దడం వల్ల వీటిలో వుండే యాంటీ వైరల్ నేచుర్ ఇవి తగ్గుతాయి.
7. ఉల్లిపాయలను సగం కోసి మధ్యలో భాగాన్ని తీసేసి దాంట్లో సముద్రపు ఉప్పుతో నింపి, ఆ పై వచ్చిన ద్రవాన్ని 30 రోజుల పాటు పులిపిరిలపై రాస్తే మంచి ఫలితం వుంటుంది.
8. అముదాన్ని రాయడం వల్ల కూడా పులిపిరులు పోతాయి.
9. కొత్త సున్నంలో అల్లం ముంచి ,ఆ అల్లంతో పులిపిరి కాయల పై రాసుకోవాలి.ఇది చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే సున్నం చుట్టు పక్కల మిగతా చర్మ భాగాలకు తగిలితే బొబ్బలు వచ్చే అవకాశం వుంది.
10. విటమిన్ సి వల్ల కూడా ఇవి సమసిపోతాయి. సో విటమిన్ సి ఎక్కువగా వుండే ఉసిరి గుజ్జుగా చేసి ప్రతి రోజు పూయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. పూర్తి వివరాలు కు లింక్స్ లో
https://www.facebook.com/1536735689924644/posts/3010247495906782/
https://t.me/vaidayanilayamNaveen
కొందరికి కొన్ని రోజులకే మంచి ఫలితం కనిపించవచ్చు. ఇంకొందరికి ఎక్కువకాలం పట్టొచ్చు. ప్రయత్నించి చూడండి.
ధన్యవాదములు 🙏
మీ Naveen Nadiminti,
*ఫోన్ -9703706660*
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
No comments:
Post a Comment