Friday, 9 June 2023

మూత్ర పిండాల వాపు , పుండు నివారణ

మూత్ర పిండాల వాపు , పుండు నివారణ 

     కామంచి పువ్వులను తగుమాత్రంగా రెండు పూటలా ఆహారానికి గంట ముందు ఒకటి లేక రెండు గ్రాములు తింటూ ఉంటే మూత్రం ధారాళంగా విడుదల అవ్వడమే కాకుండా మూత్రకోశంలో పుండు , మూత్రపిండాల వాపు తగ్గిపోతాయి.
కామంచి చెట్టు వెర్లతో సహా కషాయాన్ని త్రాగితే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది 
Hanmanthrao panthulu 
Call 9949363498

No comments:

Post a Comment