Friday, 9 June 2023

స్త్రీలలో_వచ్చే_బహిస్టు_సమయం_లో_నొప్పి_మరియు_బ్లిడింగ్_సమస్య_తగ్గడానికి_పరిస్కర మార్గం

*స్త్రీలలో_వచ్చే_బహిస్టు_సమయం_లో_నొప్పి_మరియు_బ్లిడింగ్_సమస్య_తగ్గడానికి_పరిస్కర మార్గం #అవగాహనా_కోసం_ Naveen Nadiminti _సలహాలు* 
 *1.-#అధిక_ఋతు_రక్త_స్రావం_నివారణ*                                                 

1.       4 వ రోజు ఉదయం రక్త స్రావం ఆగకపోతే మెత్తగా మగ్గిన అరటి పండు ఒకటి,నాటు ఆవు లేదా గేదె నెయ్యి50 గ్రాములు కలిపి బాగా పిసికి బహిష్టు అయిన యువతిని  పడుకోబెట్టి తలను  పైకి లేపి కొంచెం  కొంచెం గా మెల్లగా తినిపించాలి.ఆ విధంగా మూడు పూటలా భోజనానికి
 ఒక గంట ముందు ఇవ్వాలి.
2. రెండు కప్పుల నీటిలో ఒక స్పూను దంచిన ధనియాలను వేసి మరిగించి అరకప్పుకు తగ్గించి ఆహారానికి ముందు మూడు పూటలా ఇవ్వాలి.
3. పిరుదుల కింద దిండు పెట్టుకొని కాళ్ళు కొంచం పైకి ఉండేట్లు పడుకో బెట్టాలి.
4.పలుచని నూలు గుడ్డ నీళ్ళలో పిండి నాలుగు మడతలు వేసి పొత్తి కడుపు మీద వెయ్యాలి..తడి గుడ్డను  గోచీగా పెట్టాలి.15 నిమిషాలు మాత్రమే ఉంచాలి ఈ విధంగా రోజుకు మూడు సార్లు చెయ్యాలి.ఆ విధంగా చేసినపుడు దుప్పటి కప్పాలి.
           *2#అల్ప_ఋతు_రక్త_స్రావం_నివారణ*                                     

  1.  TableLampకుబ్లూకలర్ పలుచని కాగితాన్నిచుట్టి లైట్ వెలిగించాలి. ఆ నీలి రంగు కిరణాలు
 పొట్ట మీద   పడేటట్లు చేయాలి.

2.  ఒక గ్లాసు నిండా నీళ్ళు పోసి దానికి నీలి రంగు కాగితాన్ని చుట్టి ఎండలో పెట్టాలి. కొంతసేపు అలాగే వుంచి  ఆ నీటిని తాగాలి.  ఈ విధంగా 4,5 గ్లాసుల నీటిని తాగాలి.

3. ఉదరాకర్షణ ఆసనం వెయ్యాలి.వివరాలు కు లింక్స్ చూడాలి వైద్య సలహాలు కోశం
https://fb.me/1hWKGgJVE
   *3.-    #సక్రమమైన_ఋతు_స్రావానిక*
1. నాలుగైదు కిలోల పాత బియ్యాన్ని రాత్రి నానబెట్టి ఉదయం నీళ్ళు వంచేసి  బాగా ఎండబెట్టాలి.బాణలి స్టవ్ మీద పెట్టి కొంచం కొంచంగా బియ్యం వేస్తూ వేయించాలి . తరువాత రవ్వ పట్టించాలి. ఆ రవ్వతో ఉప్మా గాని అన్నం గాని వండుకొని తినాలి.

2. 32 ఎండు ద్రాక్ష పండ్లను రాత్రి నీళ్ళలో వేసి నానబెట్టి ఉదయం వాటిని తిని ఆ నీళ్ళు తాగాలి.   లేదా
3. ఎండుద్రాక్షను పేస్ట్ చేసి ప్రతి రోజు ఉదయం పది గ్రాముల ముద్ద తినాలి.

    *4.-  #మేనోరేజియా (#అధిక_ఋతు_రక్త_స్రావం) _చికిత్స*                             
 
*లక్షణాలు:--*   3 నుండి 7  రోజుల వరకు  ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ వుండడం, 15 రోజుల వరకు ఆగకుండా వుండడం,  నెల మధ్యలోనే బహిష్టు రావడం, మొదలైన లక్షణాలను మేనోరేజియా
 అంటారు.
*#కారణాలు:--*

 ఇది హార్మోన్లలో తేడాల వలన, శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం, రక్తం పలుచబడడం  మొదలైనవి. 
     ఈ వ్యాధికి  యూనాని వైద్యంలో  మంచి ఔషధాలు వున్న్రీ ప్రసవించిన తరువాత, అబార్షన్ తరువాత ఎక్కువ బ్లీడింగ్ అయ్యే అవకాశాలున్నాయి.
ఒక్కో సారి అదిగుతూ వుంటుంది(కంటిన్యు  అవుతుంది) దీని వలన శరీరంలోరక్తం తగ్గి ఎనీమిక్ గా తయారవుతారు.
    దీనిని యోగా, మెడిటేషన్, వేకువ జొదలైనవి చెయ్యడం వలన కొంత వరకు కంట్రోల్ చెయ్య 
వచ్g.
     వేడి చేసే పదార్ధాలను మానెయ్యాలి. , కారం, పులుపుల వాడకం బాగా తగ్గించాలి.
దానిమ్మ పూల పొడి
మాజో
ధనియాల పొడి
   అన్నింటిని కలిపి నిల్వ చేసుకోవాలి.
   పూటకు ఒక టీ స్పూను చొప్పున మూడు పూటలా తేనెతో వాడాలి.
   మార్సె బందిష ఫూలో అనే ఔషధాన్ని వాడాలి.
   జీర్ణ శక్తిని కంట్రోల్ చేసుకుంటూ వుండాలి. 
               6.-#అధిక_ఋతుస్రావ_నివారణకు_లాక్షా( లక్క ) చూర్ణము                    

    దీని  వలన బహిష్టు సమయంలో అధిక ఋతుస్రావం నివారింప బడుతుంది.

    అధిక ఋతుస్రావం    వలన రక్త హీనత, ఆయాసం, తిమ్మిర్లు, మాటి మాటికి ఇన్ఫెక్షన్ రావడం, జుట్టు ఊడిపోవడం  మొదలగు సమస్యలు వస్తాయి.

     ఈ సమస్యలన్నింటిని  ఈ చూర్ణం నివారిస్తుంది.

     100  గ్రాముల లక్కను తెచ్చి బాగా ఎండబెట్టాలి. మెత్తగా నూరి చూర్ణం చేయాలి. ( రాతి కల్వంలో గాని లేదారోట్లో గాని) మెత్తగా దంచి వష్టఘాలితం పట్టాలి  దీనిని పరిశుభ్రమైన సీసాలో నిల్వ చేసుకోవాలి.

మోతాదు      --- ఒక గ్రాము నుండి మూడు గ్రాములు
           ఒక టీ స్పూను   =  5 గ్రాములు

       తీవ్రతను బట్టి రోజుకు మూడు సార్లు ఎనిమిది గంటల తేడాతో ఆహారానికి అరగంట ముందు గాని లేకతర్వాత గాని వాడాలి.
*అధిక  ఋతుస్రావం -- ఆయుర్వేద చికిత్స*                                             

      కొంత శారీరక,  ఎక్కువగా మానసిక కారణాల వలన  ఈ సమస్య వస్తుంది.

      పిట్యూటరీ  గ్రంధి నుండి వచ్చే హార్మోన్ల వలన ఎక్కువగా సమస్య ఏర్పడుతూ వుంటుంది.

      నెలసరి సమయంలో విశ్రాంతి తీసుకోక పోవడం  కూడా ఒక కారణం.   బహిష్టు ముందుగా రావడానికి    ఆలస్యంగా రావడానికి  మాత్రలు వాడడం  వలన పిట్యూటరీ గ్రంధిలో నెల వారీగా విడుదలయ్యే హార్మోన్ల  పని  ఆగిపోవడం వలన కూడా ఋతుక్రమంలో మార్పులు వస్తాయి. దీని వలన రక్తహీనత, ఆకలి లేకపోవడం జరుగుతుంది.   దీనికి ఆపరేషన్ చేసి గర్భాశయాన్ని తొలగించడం సరైన పని కాదు. దీని వలన చాలా సమస్యలు  ఏర్పడతాయి.

*#బోలా ( రక్త బోలా)  ---* దీని పై గాటు పెడితే  రసం  వస్తుంది. దీనిని ఎండబెట్టాలి. దీనిని రోజుకు 500  మిల్లి గ్రాముల చొప్పున మజ్జిగలో కలుపుకుని తాగాలి.  దీని వలన అధిక ఋతుస్రావం నివారింప బడుతుంద      

     పాల పదార్ధాలను,  మాంస పదార్ధాలను వాడకూడదు.  తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలను వాడాలి
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
ఫోన్ 097037 06660 
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment