Thursday, 28 December 2023

Psoriatic_Arthritis,**సొరియాటిక్_ఆర్థరైటిస్‌_సమస్యలు_కు Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు*

*Psoriatic_Arthritis,*
*సొరియాటిక్_ఆర్థరైటిస్‌_సమస్యలు_కు Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు* 
 

         సొరియాసిస్ ఒక తీవ్రమైన ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే రోగనిరోధక శక్తికి తప్పుడు సంకేతాలు వెళ్లడం వల్ల మిత్ర కణాలనే శత్రుకణాలుగా పొరబడి దాడి చేయడం వల్ల జరిగే పరిణామాల వల్లనే సొరియాసిస్ వస్తుంది. ఆ తర్వాత తెల్లటి పొలుసుల మాదిరిగా చర్మం రాలిపోతూ ఉంటుంది. ఇది అంటువ్యాధి కాదు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. ఏ వయసు వారికైనా వచ్చే అవకాశం ఉంటుంది
       సోరియాసిస్ నీ పూర్తీగా తగ్గించలేము. కానీ దానిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే మనం ప్రతి రోజూ కూరలు , పప్పు దినుసులు తినేటప్పుడు అవి ఉప్పు అస్సలు లేకుండా ఉడికించి తినాలి. ఎందుకంటే ఉప్పు చర్మాన్ని పాడు చేసే గుణం ఉంది. ఇలా ఒక ఏడాది పాటు చేస్తే చాలా వరకు కంట్రోల్ చెయ్యచ్చు. చర్మం నుంచి పొట్టు రాలడం, రసి కారడం, దురదలు, వీటి నుంచి పూర్తిగా తగ్గించవచ్చు.
       

*#సొరియాటిక్_ఆర్థరైటిస్ -* సొరియాటిక్ ఆర్థరైటిస్ మూలంగా కీళ్లు బిగుసుకుపోవడం, నొప్పి కలగడం జరుగుతుంటుంది. సొరియాసిస్‌తో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారిలో సొరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సొరియాటిక్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వారిలో 80 శాతం మందిలో గోళ్లలో సొరియాసిస్ కనిపిస్తుంది. సిమ్మెట్రికల్ సొరియాటిక్ ఆర్థరైటిస్ ఉన్న వారిలో శరీరంలో రెండు వైపులా ఒకే ప్రదేశంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. మల్టిపుల్ జాయింట్స్‌పై ప్రభావం ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ మాదిరిగా ఉంటుంది. వెన్నులో ఉన్నపుడు నడుము బిగుసుకుపోవడం, మెడపై మంటగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. సొరియాసిస్ వ్యాధి ప్రభావం శారీరకంగానే కాకుండా మానసికంగానూ తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.వైద్య నిలయం లింక్స్
https://m.facebook.com/story.php?story_fbid=789857709607728&id=100057505178618&mibextid=Nif5oz
#కారణాలు -ఆటో ఇమ్యూన్....సొరియాసిస్‌కు కారణమవుతుంది. శరీరంలో ఇమ్యూన్‌సెల్స్ పొరపాటున సొంతకణాలపై దాడి చేయడం వల్ల ఈ అసాధారణంగా కణాలు తయారవుతాయి. వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రెప్టొకాకల్ ఇన్‌ఫెక్షన్, మానసిక ఒత్తిడి కూడా సొరియాసిస్‌కు కారణమవుతాయి. రోగనిరోధక వ్యవస్థతోనే ఈ అవకాశం ఉందని ఇటీవలి పరిశోధనలో వెల్లడయింది.

*#సొరియాసిస్_రకాలు -*
     ప్లేక్స్ సొరియాసిస్, గటెడ్ సొరియాసిస్, నెయిల్ సొరియాసిస్, ఫస్టులార్ సొరియాసిస్, జంబుష్ సొరియాసిస్.

*#సొరియాసిస్_లక్షణాలు -*
          వ్యక్తికి, వ్యక్తికి లక్షణాలు మారుతుంటాయి. సొరియాసిస్ విస్తరించిన ప్రదేశం, వ్యాధి ఉన్న కాలాన్ని బట్టి లక్షణాలు మారుతుంటాయి. ఎర్రని ప్యాచ్‌ల మాదిరిగా ప్లేక్స్ చర్మం పై ఏర్పడతాయి. గోకినపుడు దురద, మంటగా ఉంటుంది. చర్మం పొడిబారినపుడు చర్మంపై పగుళ్ల ఏర్పడటంతో పాటు రక్తస్రావం అవుతుంది. కీళ్లపై ప్రభావం పడినపుడు కీళ్ల దగ్గర వాపు, నొప్పి ఉంటుంది.

*#చికిత్స -*
      సోరియాసిస్ నీ పూర్తీగా తగ్గించలేము. కానీ దానిని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే మనం ప్రతి రోజూ కూరలు , పప్పు దినుసులు తినేటప్పుడు అవి ఉప్పు అస్సలు లేకుండా ఉడికించి తినాలి. ఎందుకంటే ఉప్పు చర్మాన్ని పాడు చేసే గుణం ఉంది. ఇలా ఒక ఏడాది పాటు చేస్తే చాలా వరకు కంట్రోల్ చెయ్యచ్చు. చర్మం నుంచి పొట్టు రాలడం, రసి కారడం, దురదలు, వీటి నుంచి పూర్తిగా తగ్గించవచ్చు.

  సొరియాసిస్‌కు  చక్కని చికత్స అందుబాటులో ఉంది. రోగనిరోధక శక్తిని పెంపొందించే గ్రంథులను ఉత్తేజపరిచి, వ్యాధి కారకాలను తగ్గించే విధంగా చికిత్స అందించడం ద్వారా సొరియాసిస్‌ను సమూలంగా తగ్గించవచ్చు. ఈ చికిత్స కణజాల స్థాయిలో పనిచేసి వ్యాధి నిరోధక శక్తిని సాధారణ స్థాయికి తీసుకువస్తుంది.స్

Non steroidal anti-inflamatory drugs :
ఇక్కడ ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గడానికే చికిత్స  చేస్తారు. నాన్‌ స్టిరాయిడల్ యాంటి ఇన్‌ఫ్లమేటరీ మందులు అనగా -- ihurofen , naproxen  వంటివి వాడాలి. గాస్ట్రిక్ ప్రోబ్లం రాకుండా పరగడుపు మాత్ర వాడాలి. 

Disease -modifying antirhematic drugs:
Methotrexate  of Leflunomide.

Biological response modifiers :
infliximab , Etanecept , golimumab , certolizumab Etc.

స్వంతంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .
కస్టముగా ఉన్న సీసా ,కుండీ మూతలు తీయడము , బరువైన వస్తువులు ఎత్తడము చేయకూడదు.
ఆరోగ్యకరమైన కీళ్ళ స్థితిని పాతించాలి. అంటే కీళ్ళ పై భారము పడేటట్లు ఉండకూడదు.
క్రమము తప్పకుండా వ్యాయామము 
*ధన్యవాదములు 🙏*
*మీ Naveen Nadiminti,*
ఫోన్ - 097037 06660,
          This group medicine and create awareness of diseases and management group
ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి.
https://t.me/vaidayanilayamNaveen

No comments:

Post a Comment