*సర్ప గంధం అంటే ఏమిటి, దీనిని ఆయుర్వేదం లో ఉపయోగిస్థారా?నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*.
సర్ప గంధం అనేది ఒక ఔషధ మొక్క. దీనిని పాతాళ గరిడి అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం రవుల్ఫియా సర్పెంటినా. సర్ప గంధం ఒక చిన్న మొక్క. దీని వేర్లు ఔషధ గుణాన్ని కలిగి ఉంటాయి. 3,4 సంవత్సరాల వయసున్న మొక్క వేర్లలో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి.
ఆయుర్వేదంలో, ఇది రక్తపోటును తగ్గించడంలో మానసిక ఆందోళన మరియు చిరాకును తగ్గిస్తుంది. నిద్రలేమిని నివారించడంలో కూడా సహాయపడుతుంది.
*ప్రధాన ఔషధ లక్షణాలు:*
యాంటిహైపర్టెన్సివ్
యాంటిడిప్రెసెంట్
సెడేటివ్
యాంటీఆక్సిడెంట్
బాక్టీరియా-సంహారక
ఫంగల్-సంహారక
ఇది పౌడర్, కషాయం, టీ, లేదా మాత్రల రూపంలో లభిస్తుంది.
సర్ప గంధం సురక్షితమైన మందుగా పరిగణించబడుతుంది. అయితే, ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, వికారం వాంతులు వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు.
*సర్పగంధి ఆయుర్వేద మూలిక రక్తపోటుకు వాడేవారు. ఆ ముఉలిక లోనుంచి .రక్తపోటుకు అలోపతిక్ మందులుకుడా తయరుచేసారు. ఇప్పుఫు పరిశోధనల తరువాత అద్భుతమయిన మందులు అందుబాటులో ఉన్నాయి.*
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
https://chat.whatsapp.com/FEZbzYrfAczFzxKPEuYmRD
No comments:
Post a Comment