Saturday, 17 February 2024

మందులు అవసరం లేని వైద్య విధానం ఏమిటి

*మందులు అవసరం లేని వైద్య విధానం ఏమిటి?*
*అవగాహనా కోసం Naveen Nadiminti వైద్య నిలయం సలహాలు*

మందులు అవసరం లేని వైద్య విధానం ప్రకృతి వైద్యమే.నేను ఏదైనా స్వల్ప సమస్య లు వస్తే వెంటనే ఈ ప్రకృతి వైద్యమును పాటిస్తాను.ఒక వేళ తగ్గకపోతే మామూలు ఆహారమును మానేసి పూర్తిగా ప్రకృతి ఆహారము తీసుకుంటాను.ప్రకృతి నియమాలు పాటిస్తూ గడుపుతాను.

అలా చేస్తే మనకు మంచి ఆరోగ్యం త్వరగా లభిస్తుంది.

అప్పుడప్పుడూ ప్రకృతి ఆశ్రమమునకు వెళ్ళి అక్కడ ఒక 15 రోజులు గడుపుతాను.ఇలా చేస్తే మన జీవితం చాలా వరకు హాయిగా గడుస్తుంది మందులు లేకుండా.

నిరంతరం వ్యాయామం గొప్ప ఔషధం.

ఉపవాసమే ఔషధం.

సహజ ఆహారమే సరైన ఔషధం.

నవ్వు ఒక మంచి ఔషధం.

కూరగాయలే ఒక మంచి ఔషధం.

తగినంత నిద్ర ఒక మంచి ఔషధం.

సూర్యకాంతిలో ఒక అరగంట గడపటం ఒక మంచి ఔషధం. ఈ ప్రక్రియలో విటమిన్ డి పుష్కలంగా ఉంది.

ఎవరినైనా నిస్వార్ధంగా ప్రేమించడం ఒక ఔషధం.

ప్రేమించబడడం కూడా ఒక ఔషధం.

కృతజ్ఞత కలిగి ఉండడం ఒక ఔషధము.

నేరాన్ని వదిలి వేయడం ఒక మంచి ఔషధం.

ధ్యానం ఒక విషాదం
https://fb.me/8uFaY58Iz
సూచన :

మంచి స్నేహితులే ఒక నిజమైన స్వచ్ఛ మైన ఔషధం.

ఈ ఔషధాలను తగినంతగా మనకు మనమే సంపాదించుకోవాలి.
ధన్యవాదములు 🙏
మీ Naveen Nadiminti,
ఫోన్ - 097037 06660,
*ఆరోగ్యమే మహాభాగ్యము.*
మనిషికి ఏమిటి ఉన్నా , 
ఎన్ని ఉన్నా,
ఆరోగ్యముగా లేకపోతే 
ఎందుకు పనికిరాడు . 

ఆరోగ్యము గా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు . 

మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది . 

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి . 

ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి .

బ్రతికినన్నాళ్ళు హాయిగా ఆరోగ్యము గా బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము .
అందుకే ఈ *వైద్య నిలయం*
https://chat.whatsapp.com/DqK0Z5NnMVw3v8DHmCiMOx

http://vaidyanilayam.blogspot.com/2

No comments:

Post a Comment