*జిడ్డు చర్మం జుట్టు రాలడానికి కారణమవుతుందా, అలా అయితే, మీరు దాన్ని ఎలా పోగొట్టుకుంటారు?అవగాహనా కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*
జిడ్డు చర్మం ఉన్నవాళ్ళకి జుట్టు ఎక్కువగా రాలుతుంది.
ఒంటి మీద జిడ్డు ఎలా పడుతుందో తలలో కూడా అలాగే జిడ్డు పడుతుంది.
దానివలన మనం బయటకు వెళ్లి నప్పుడు దుమ్ము దూళి కాలుష్యం మన తల మీద పడి చుండ్రు దురద పుడుతుంది.
అశ్రద్ధ చేస్తే నెమ్మదిగా
*1.-వెంట్రుకలు ఊడిపోతాయి.*
అందుకే సాధ్యమైనంత వరకు జిడ్డు చర్మం ఉన్నవాళ్లు బయటకు వెళ్ళినప్పుడు టోపి పెట్టుకొని వెళ్లడం మంచిది
వారానికి తప్పనిసరిగా రెండు మూడు సార్లు తలకు స్నానం చేయాలి.
అడ్డమైన షాంపూ లు కాకుండా కుంకుడుకాయిలు లేదా షికాకాయిలు తో స్నానం చెయ్యాలి.
స్నానం చేసాక ఎండలో గాని ఫ్యాన్ గాలిలో గాని పూర్తిగా ఆర బెట్టుకోవాలి.
*ఏయిర్ డ్రైలు అస్సలు వాడకూడదు దీనివలన*
వెంట్రుకలు తొందరగా ఊడిపోతాయి.
ఇవన్నీ పాటిస్తే
వెంట్రుకలు ఊడకుండా ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు.
(1) మంచి పోషక ఆహారం తీసుకోవాలి.
(2) తలకు సబ్బులు, షాంపూలు అతి తక్కువగా వాడాలి.
(3) తలకు కొబ్బరి నూనె తరచూ వాడాలి.
(4) మన మెదడు ను కూల్ గా వుంచుకోవాలి.
(5) ఆరోగ్యంగా, సంతోషంగా వుండాలి..
6.-రోజూ ఉదయాన్నే పాలకూర ఆకులు మరియు కరివేపాకు ఆకులు సరిసమానంగా తీసుకుని మిక్సీలో వేసి జూస్ చేయండి. ఆకులను వడకట్టి ఆ జూస్ ను రోజూ ఉదయాన్నే తాగండి.
7.-మధ్యాహ్నం ఒక గ్లాసుడు క్యారెట్ జూస్ తాగండి
సాయంత్రం 6 గంటల సమయంలో ఉసిరి జూస్ ఒక రెండు టీ స్పూన్లు ఒక గ్లాసు నీటిలో వేసుకొని తాగండి
రాత్రి పడుకునే ముందు మునగాకు పౌడర్ ను ఒక గ్లాసు మంచి నీటిలో వేసుకొని తాగండి.
కేవలం ఈ నవీన్ రోయ్ సలహాలు పాటించండి చాలు. ఇవి ఆయుర్వేదం
అంతే మీ జుట్టు పదిలం.
ధన్యవాదములు 🙏
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
మన ఆరోగ్యం మన చేతుల్లో
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.
*Dear friends, this community group*
created exclusively for health care related information only.Those who are interested can join with the above link.please note those who are already receiving మెసేజెస్
https://chat.whatsapp.com/FtWJiopd2Ms8uXhO7GG7t1
No comments:
Post a Comment