Thursday 4 April 2024

Knee_pains_some_ayurvedic_remedies

*Knee_pains_some_ayurvedic_remedies*
*మోకాళ్ళ_నొప్పులు_తగ్గటానికి_ఆయుర్వేదంలో_నవీన్_నడిమింటి_సలహాలు_అవగాహనా_కోసం*

                 ఇదివరలోఒకసారి పైన మోకాళ్ళ నొప్పులు గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాము.
1.-ఒకకప్పు జీలకర్ర +ఒక కప్పు వాము +ఒక కప్పు మెంతులు కొద్దిగా స్టవ్ పై గిన్నెలో వేయి0చి. మొత్తం మిక్సీ పట్టుకొని
2.-రాత్రి భోజనం తరువాత ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కల్పి తీసుకోవాలి ఇక ఓ అర్థ గంట వరకు ఏమి తినరాదు.
3.-ఇక మోకాళ్ళ లో గుజ్జు అరిగిపోయిన వారు ఆయుర్వేదషాప్ లో మహాబీరగింజలు అనే పాకెట్ ఉంటుంది .అవి నల్ల గా ఉంటాయి .అవి తెచ్చుకొని రాత్రి వేళల్లో ఒక గ్లాస్ నీళ్లల్లో ఒక చెమ్చా గింజలు వేసి ఉంచాలి ..ఉదయం లేచిన తరువాత ఎప్పుడైనా త్రాగవచ్చు అల్పాహారం కంటేముందు తీసుకోవచ్చు ...అలా పడకపోతే అలవాటు పడేంతవరకు అల్పాహారం కాగానే కూడా తీసుకోవచ్చు .ఒక వేళ క్యాలిష్యం.. తక్కువై వస్తుంటే ఇదివరలో చెప్పినట్లు
#దూపుప్పాపేశ్వర్_కంపెనీ ...#అస్థిపోషక్ వాడవచ్చు ఉత్తపెరుగు, లేక మజ్జిగ లేక పాలు తీసుకుంటూ కొద్దిగా ఆవునెయ్యి.. జెర్సీ ఆవు కాదు దేశీయఆవు నెయ్యి భోజనం ప్రారంభం లో హాఫ్ స్పూన్ అయినా వేసుకోవాలి ..ఇది మంచి కొలెస్ట్రాల్ అని గుర్తు పెట్టుకొండి .
                  ఇక D విటమిన్ చెక్ చేయించు కోవడం మంచిది ....ఇక నువ్వులు బెల్లం ,వేరుశెనగలు బెల్లం చాలా మంచిది షుగర్ వాళ్ళు తాటిబెల్లం వాడవచ్చు లేక చిన్న ముక్క ని ఒక చెంచా నువ్వులు కల్పి తినవచ్చు ..బెల్లం మంచిది కాదా అని షుగర్ వాళ్లు ఎక్కువ తినకూడదు .
ఇదివరలో చెప్పినట్లు తినేది,లోపలికి త్రాగేది ఏదైనా సరే నిలబడి చేయకూడదు ..కూర్చొని లోపలికి తీసుకోవాలి దానివల్ల చాలా ప్రయోజనాల ను
#ఆయుర్వేదం_ముఖ్యంగా_మోకాళ్ళ_నొప్పులు వాళ్ళు మాత్రం కూర్చొని త్రాగండి ..
       ఇక మోకాళ్ల నొప్పులకు తిప్పతీగ ఆకుల కషాయం చాలా మంచిది ..లేదా దానినుంచి తయారు చేసిన గిలాయ్ అనే ఆయుర్వేద క్యాప్సిల్ ను రోజూ ఒకటి ,లేక రెండు చొప్పున వాడవచ్చు ..ఇది ఆయుర్వేద షాప్ లలో దొరుకుతుంది .ఇంకా పూర్వం లో చెప్పినట్లు #HADJOD_Himalayacompany లో దొరుకుతుంది .దీనిని నల్లేరు తో తయారు చేస్తారు ఇది కూడా బోన్స్ ...joint pai ns కి బాగా పనిచేస్తుంది .పూర్తి వివరాలు కు లింక్స్ లో చూడాలి

https://www.facebook.com/1536735689924644/posts/2933763110221888/
ఇంకా ఆయుర్వేదంలో painkillers కూడా ఉన్నాయి.
#Shallakiayurvedic tabs దీనిలో కూడా పోర్ట్ ,ప్లయిన్, 500 పవర్ అలా ఉంటాయి.  మీకు ఉన్న నొప్పి తీవ్రత బట్టి 400 power కొంచెం ఉంటే fort... మామూలుగా అయితే ప్లయిన్ ఇలా కొనుక్కొని వాడుకోవచ్చు.

 ఒక మూలిక అనేక రోగాలకు ఉపయోగిస్తుంది ..తిప్పతీగ. ..ఈ మూలిక ఆకులు చాలా మందుల్లో కలుస్తాయి .షుగర్ కంట్రోల్ లో బాగా పని చేస్తోంది .మనిషి లో ఇంమ్యూనిటీ ..రోగనిరోధక శక్తి ని అభివృద్ధి చేస్తుంది .మోకాళ్ల నొప్పులను నయం చేస్తుంది ..ఇలా చాలా చెప్పవచ్చు .

            ఆవు నెయ్యి వాడకం కీళ్ళ మధ్య భాగం అరగిపోకుండా ఒక జిడ్డు ,లేక కందెన లా పనిచేస్తుంది .ఇంకా ఆవునెయ్యి కడుపులో మంట ను తగ్గిస్తుంది ..ప్రేవులలో ఉన్న పలుచని మంబ్రెన్ అతిపలుచని పొరకు జిడ్డులా ఉండి మాచ్యురైజ్ చేస్తుంది ..గాయాలను అల్సర్ మంటను మానుపుతుంది కాకపోతే నాటుఆవు లేదా దేశీయ ఆవు యొక్క నెయ్యి ని మాత్రమే వాడాలి ..కొలెస్ట్రాల్ భయం తో ఆరోగ్యకరమైన జిడ్డులను అదే నూనెలను పూర్తిగా మానేశాము కదా ..అందుకే ఇన్ని sideeffects.వస్తూవున్నాయు.
అలానే కాలీ ప్లవర్ లో కూడా క్యాల్షియం బాగా ఉంటుంది .కాలీ ఫ్లవర్. రోజూ ఉడికించి త్రాగినా క్యాల్షియం బాగా లభిస్తుంది .నల్లేరు కూర తినడం లేదా నల్లేరు చూర్ణం కొద్దిగా తేనె లో కల్పి
         ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తరువాత నాకినా కూడా మోకాలి నొప్పులు తగ్గిపోతాయి. 3,..లేక4 పారిజాతపుకులు, లేదా 4,...5..తిప్పతీగ ఆకులు తెచ్చుకొని కషాయం కాచుకుని త్రాగితే కూడా మోకాలి నొప్పులు ,ఎముకల నొప్పులు తగ్గిపోతాయి. కానీ కొద్దిరోజులు చేయాలి .ఇంగ్లీష్ మందులు లాగా వెంటనే తగ్గదు ..

#ఇంగ్లీష్_మందుల్లా_సైడ్_ఎఫెక్ట్_లు_కూడా ఉండవు .ఇక ఇంగ్లీసు మందుల్లో ...నొప్పి తట్టుకోలేక పోతే కొద్దీ రోజులు ulteraset ...pain killer వాడిస్తారు... ఇది కూడా సేఫ్ drug ..అలానే ఓవరాన్ 75mg లేక150 mg కూడా డాక్టర్లు రోగులకు ఇస్తుంటారు ఏది ఏమైనా painkillers 4 రోజుల కంటే ఎక్కువ వాడకూడదు .అలానే కిడ్నీ, కాలేయ ,థైరాయిడ్ ,గుండె జబ్బులు ఉన్నవారు డాక్టర్ పర్యవేక్షణ లో ఇంగ్లీషు మందులు వాడవాల్సి ఉంటుంది ...అలానే ప్రతిసారి ఇంగ్లీషు మందులు పై expire date చూసి వాడండి ...పరగడుపున antaasid టాబ్లెట్ తప్ప ఇతర మందులు డాక్టర్లు చెబితే తప్ప వేసుకోరాదు ..ఎప్పుడైనా కొంచెం ఏదో ఒకటి తినాలి .
ఆయుర్వేదం మందులు కొంచెము పాత బడినా కూడా వాడవచ్చు అంటే కొద్దినెలలు ,దాటినా వాడవచ్చు ఎందుకంటే అది కెమికల్ కాదు కాబట్టి ..పూర్వకాలంలో ఆయుర్వేదం ఎంత మగ్గితే అంత మంచిది అనిచెప్పేవారు .ఈ రోజుల్లో కొంతమంది వాడవద్దు పవర్ తగ్గిపోతుంది అంటున్నారు ...ఓకే .....పెద్ద ప్రమాదం ఇంగ్లీషు మందుల్లా ఉండదు అనియు అస్సలు ఇంగ్లీషు మందులు ఎక్సపైర్ డేట్ అయిపోయినవి పారవేయడం చాలా మంచివి ..వాడకూడదు .                                                                       
   .............మరికొన్ని విషయాలు మో కాళ్ళ నొప్పులు ...నివారణ తరువాయి update లో తెలుసుకుందాము.

 ulteraset.. English medicine

ఇదిAyurvedicpainkiller
idi Ayurveda.... Sugar patients...కి చాలా మ0చిది. ఇది7,8...రో గా ల కు మ0చి ది

ధన్యవాదములు 🙏,
మీ Naveen Nadiminti 
మీ నవీన్ నడిమింటి
ఫోన్ -9703706660
*సభ్యులకు విజ్ఞప్తి*
******************
ఈ గ్రూప్పె లో డుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment