Wednesday 7 June 2023

అమృత సంజీవని

అమృత సంజీవని

శొంఠి,  సునాముఖి ఆకు, సైంధవలవణం, చిన్న కరక్కాయలు,  తెల్ల తెగడ ఈ అయిదు వస్తువులు సమాన భాగాలుగా తీసుకొని, మెత్తటి చూర్ణంగా తయారు చేసుకొని పూటకు 5గ్రా, మోతాదుగా, రెండు పూటలా భోజనం తరువాత మంచినీళ్ళు అనుపానంతో సేవిస్తూ వుంటే, మలబద్ధకం, తలనొప్పి, అజీర్ణం, కడుపుబ్బరం, కడుపునొప్పి, గుద స్థానములో శూల, మూల వ్యాధులు, కీళ్ళ నొప్పులు హరించి పోతయ్. దీని గుణములు, మహిమ వర్ణించలేనిది.

No comments:

Post a Comment