Wednesday 21 February 2024

ఫ్యాటీ_లివర్‌_సమస్యకు_పరిష్కారం_మార్గం_అవగాహనా_కోశం_నవీన్_నడిమింటి_సలహాలు

*ఫ్యాటీ_లివర్‌_సమస్యకు_పరిష్కారం_మార్గం_అవగాహనా_కోశం_నవీన్_నడిమింటి_సలహాలు*

                ఫ్యాటీలివర్‌ వ్యాధిలో కాలేయకణాలలో కొవ్వుతో ట్రైగ్లిజరైడ్‌ కణాలు వచ్చిచేరతాయి. ఈ విధంగా కొవ్వు కాలేయ కణాలలో నిక్షిప్తమవుతుంది. ఈ విధమైన సంక్లిష్ట పదార్థాలైన కొవ్వును కాలేయ కణాలు సరళ పదార్థాలుగా మార్చలేకపోవడం వల్ల ఫ్యాటీలివర్‌ ఏర్పడుతుంది. ఫ్యాటీ లివర్‌ వ్యాధి ప్రమాదకరమైనది కాదు కానీ, కాలేయం బరువు కన్నా 10 శాతం కొవ్వు పెరిగితే అనేక దుష్ఫలితాలు మొదలవుతాయి. కొవ్వుశాతం అధికంగా ఉండటం వల్ల కాలేయం నందు వాపు కనిపిస్తుంది. కాలేయం పనితీరు మందగిస్తుంది. ఇది రెండు రకాలుగా ఉండవచ్చు.
 *లక్షణాలు*
వ్యాధి తీవ్రత ఎక్కువగా లేకపోతే లక్షణాలు తేలికగా గుర్తించలేము. లక్షణాలు తీవ్రమైతే కాలేయం నందు వాపు, హెపటైటిస్‌, సిర్రోసిస్‌ వ్యాధులు వస్తాయి. కొన్నిసార్లు కామెర్లు, ఉదరంలో కుడివైపు నొప్పి, వాపు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటాయి.
గర్భవతుల్లో ఈ వ్యాధి తీవ్రత వల్ల వాంతి వచ్చినట్లు అనిపించడం, ఆకలి లేకపోవడం, నొప్పి మొదలగు లక్షణాలుంటాయి.

*నివారణ_తీసుకోవాలిసిన_జాగ్రత్తలు*

 మసాలా పదార్థాలు తినకూడదు
 చల్లని వస్తువులు, వేపుళ్లు తినరాదు
 పులుపు పదార్థాలు తగ్గించాలి
 కూరగాయలు ఎక్కువగా తినాలి
 అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. 
నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో వ్యాధి నిర్ధారణ చేసుకుని చికిత్స తీసుకోవడం వల్ల ఫ్యాటీలివర్‌ను పూర్తిగా నివారించుకోవచ్చు.

*ఫ్యాటీలివర్_నివారణ_నవీన్_రెమిడిస్..*

పంచ సూత్ర  నవీన్ రోయ్ సాధన చేయండి.
*1.-గ్రీన్ సలాడ్స్ పచ్చి కూర గాయాలు.
2.-మాంసా హారము గుడ్లు,పాలు   తీసుకోకండి నివారించండి.
3.-గోధుమ ఉత్పత్తులకు బదులు మిల్లెట్స్ చిరు ధాన్యాలు,రెడ్ రైస్ తీసుకోండి.
4.-రీ ఫైన్ద్ చేయని అప్పుడే  తీసిన గానుగ నూనెను సఫ్ఫ్లౌఏర్ ,సెసమే వంటి నూనెలు వాడాలి.
5.-రాగి జావ ను మజ్జిగతో తీసుకోవాలి.అలాగే నాన పెట్టిన మొలకలు తీసుకోవాలి.
6.-ఆవు నెయ్యి ఆవు పాలు జీల కర్ర, మిరియాల పొడి ప్రతి రోజూ తీసుకోండి.
7.-రీఫైన్ద్ చేసిన ప్రొసెస్ చేసిన ఫ్రైడ్ రైస్,నూనె తో నిండిన ఫాస్ట్ ఫుడ్ నివారించాలి .
8.-కఫాన్ని పెంచే ఆహారం ముఖ్యంగా స్వీట్స్ తీసుకో రాదని పేర్కొన్నారు.
9.-నిమ్మరసం లో తేనెను కలిపి తీసుకోవాలి.
*నట్స్,సీడ్స్ తీసుకోవాలి.
10.-డ్రై ఫ్రూట్స్.
11.-ఆరటి పండు, పోప్పాయా, దానిమ్మ గింజలు .తీసుకోవాలి.
12.-ఆహారం లో సప్లిమెంట్స్ సంప్రదాయ మూలికలు.---
13.-తప్పని సరిగా విటమిన్ డి లెవెల్స్ ను  మెయిన్ టైన్ చేయాలి.
14.-ఒమేగా 3 ఫ్యాటి  యాసిడ్స్. 
*సాధారణ తెల్లని ఉప్పు కు బదులు హిమాలయా రోక్ సాల్ట్ ను వాడాలి.
15.-త్రిఫలా చూర్ణం.మందులు రోజు కు 1 లేదా 2 టాబ్లెట్స్ తీసుకో వాలి.
16.-ఆవు పాలు ఆవు నెయ్యి, ఆలోవీరా తీసుకోవాలి.
*జింజీర్, నల్ల మిరియాలు
https://www.facebook.com/share/p/jfX72FzXa9L4RxYn/?mibextid=oFDknk
*Himalaya_LIV52* *Very_Helpful_in_following_health_conditions.*
👉Jaundice👉Hepatitis A (infectious hepatitis)👉Hepatitis B👉Hepatitis C👉Hepatitis D👉Hepatitis E👉Alcoholic Hepatitis👉Appetite Loss👉Anorexia Nervosa👉Poor Digestion
👉Early cirrhosis or pre-cirrhotic conditions👉Fatty Liver Disease or Steatohepatitis (Steatosis)👉Mild constipation (with mucus discharge and sticky stools)👉Inflammation of gallbladder👉gy malnutrition👉Early cirrhosis or pre-cirrhotic కండిషన్
*కాలేయ సమస్యలతో ఉన్నపుడు ఏమి తినకూడదు?*

కాలేయం మనం ఆరోగ్యంగా ఉండటానికి ప్రతీ క్షణం పని చేస్తూ ఉంటుంది. మన హెల్త్ కోసం అంతలా పనిచేసే మన లివర్ ను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఏదైనా కాలేయ సమస్యలతో బాధపడుతున్నా, లేదా కాలేయం హేల్తీగా ఉండాలన్నా కొన్ని ఆహారాలను, అలవాట్లను మార్చుకోవలసి ఉంటుంది.


*తినకూడని ఆహార పదార్థాలు:*

*ప్రాసెస్ చేసిన ఆహారాలు :* మనందరికీ ప్రాసెస్ చేసిన ఫుడ్స్ ఇష్టమే, రోజూ తింటూ ఉంటాం కూడా. అవి బేకరీ లో కేక్స్ అయినా, సూపర్ మార్కెట్ లో కుకీస్ అయినా లేదా ఇంకేదైనా..మనం తరచూ తినే వాటిలో ఈ కృత్రిమ షుగర్ మరియు ప్రిజరేవేటివ్స్ ఉన్న ఫుడ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇవి ఉబాకాయానికి దారి తీస్తాయి, అలాగే ఫ్యాటీ లివర్ సమస్యకు కూడా. అందుకనే ఇవి తగ్గించాలి, వీలయితే మానేయాలి.

*కూల్ డ్రింక్స్ :*

సోడా కావచ్చు, వేరే కెఫిన్ ఉన్న షుగరీ డ్రింక్స్ కావచ్చు, మనకు త్రాగడం అలవాటే. ఇవి కూడా రెగ్యులర్ గా తాగటం వలన లివర్ సమస్యలు మరింత తీవ్రం అవుతాయి. అందువల్ల అధిక షుగర్ కలిగిన ఇలాంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ తగ్గించాలి.

*మద్యం :* దాదాపు అందరికీ తెలుసు మద్యం అనేది లివర్ సమస్యలకు మూల కారణం అని, మద్యం లివర్ పనితీరును ఆపెసేలా చేసి లివర్ ను దెబ్బతీస్తుంది. ఒకవేళ లివర్ సమస్య ఉంది అంటే మాత్రం ముందు మద్యం పూర్తిగా మానేయటం మంచిది.

*జంక్ మరియు ఫాస్ట్ ఫుడ్ :* నూడుల్స్ అయినా, ఫ్రెంచ్ ఫ్రైస్ అయినా ఈ జంక్ ఫుడ్స్ ఆరోగ్యానికి అస్సలు మంచివి కాదు. కాలేయ ఆరోగ్యం పై వీటి ప్రభావం చేడుగా ఉంటుంది. ఇవి అధికంగా తినటం లివర్ సిరోసిస్ సమస్యను ఇంకా తీవ్రం చేయగలదు. అందుకనే ఈ జంక్ ఫుడ్స్ ని మంచి హేల్తీ ఫుడ్స్ తో రీప్లేస్ చేయటం మంచిది.

*రెడ్ మీట్ :* మటన్, బీఫ్ వంటి మాంసాలలో అధిక ప్రోటీన్ ఉంటుంది, ఇవి తినటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు, అలాగే క్యాన్సర్ కి కూడా దారి తీయవచ్చు. కాలేయం విషయం లో కూడా ఇవి చాల లివర్ సమస్యల్లో పాత్ర పోషిస్తుంటాయి. అందుకనే వీటిని తగ్గించడం కానీ మానేయటం కానీ ఆరోగ్యానికి మంచిది.
ధన్యవాదములు 🙏
*మీ Naveen Nadiminti*
ఫోన్ - 9703706660
     *సభ్యులకు విజ్ఞప్తి*
    ******************
ఈ  గ్రూపులో పెడుతున్న మెసేజ్ లన్నీ సభ్యులలో ఆరోగ్యం పట్ల ప్రాధమిక అవగాహన కోసమే అని గమనించాలి. వివిధ జబ్బులగురించి నివారణలు సూచనలు కూడా సభ్యులలో అవగాహన పెంచడానికి మాత్రమే ..మీ డాక్టరు కి ఇది ప్రత్యామ్నాయము కాదు. సభ్యులు గమనించాలి.

No comments:

Post a Comment