Monday, 5 February 2024

మీ అమ్మాయికి గర్భశ్రయ ముఖద్వార కాన్సర్ వాక్సిన్ వేయించాలా

*మీ అమ్మాయికి గర్భశ్రయ ముఖద్వార కాన్సర్ వాక్సిన్ వేయించాలా?అవగాహనా కోసం వైద్య నిలయం సలహాలు*

సెర్వికల్ కాన్సర్ గురించి మీడియా అదరగొడుతోంది .
 దీని వల్ల అంతమంది చనిపోతున్నారు .. అంటూ లెక్కలతో జనాల్ని హడలకొడుతోంది .
 మెడికల్ మార్కెటింగ్ ఏ స్థాయిలో ఉందంటే ఈ వాక్సిన్ కు పబ్లిసిటీ ఇవ్వడానికి పోర్న్ నటి పూనమ్  పాండే తో తానూ ఈ కాన్సర్ సోకి మరణించినట్టు డ్రామా ఆడించారు . 

ఈ నేపథ్యంలో తమ ఇంటి అమ్మాయికి ఈ వాక్సిన్ వేయించాలా? వద్దా?  అని తల్లితండ్రులు మదనపడుతున్నారు . 
ఇదిగో ఈ వ్యాధి గురించి సంపూర్ణ సమాచారం .
 ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకొని మీ ఇంటి అమ్మాయికి వేయించాలా?  వద్దా?  అని మీరే నిర్ణయించుకోండి  

ఒకరకమయిన వైరస్ వల్ల ఈ  కాన్సర్ వ్యాధి  సంభవిస్తుంది .
ఇది వరకే ఈ వైరస్ సోకిన వ్యక్తితో ఎలాంటి రక్షణ లేని సెక్స్ ను సాగిస్తే అంటే కండోమ్ వాడకుండా సెక్స్ చేస్తే ఈ వైరస్ ఇవతలి వ్యక్తికి సోకుతుంది .

ఒక్క ముక్క లో చెప్పాలంటే ఈ కాన్సర్ సుఖ వ్యాధి తరహా అన్నమాట .

ఒకరికంటే ఎక్కువ పురుషులతో/ స్త్రీలతో  సంభోగం సాగించే మహిళలకు/ పురుషులకు  ఈ వైరస్ సోకే అవకాశముంది  . అది కూడా కండోమ్ వాడకుండా సెక్స్ సాగిస్తే సోకే అవకాశముంది . 

పెళ్లి చేసుకొని ఒకే భర్త/ భార్య  తో కాపురం చేసేవారికి ఈ వైరస్ సోకదు . అంటే ఈ వాక్సిన్ అవసరం లేదు . 

ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తులతో... అదీ అపరిచితులతో...  రక్షణ లేని అంటే కండోమ్  వాడకుండా లైంగిక సంపర్కం సాగించేవారికి ఈ వైరస్ సోకే అవకాశముంది . 

ఎవరు ఈ వాక్సిన్ వేసుకోవాలి ?
సెక్స్ వర్కర్స్ , ముల్టీపుల్ సెక్స్ పార్టనర్స్ కలిగిన వారు ఈ వాక్సిన్ వేసుకొంటే రక్షణ లభిస్తుంది .

ఈ వాక్సిన్ వల్ల పెద్దగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టు నిరూపితం కాలేదు .

అనేక దేశాల్లో ఈ వాక్సిన్ ను ఇదివరకే ప్రవేశ పెట్టారు . 
తమ ఇంటి అమ్మాయిలు భవిష్యత్తులో చెడుదారిలో వెళుతారు అని అనుమానం ఉన్న తల్లితండ్రులు మాత్రం  ఈ వాక్సిన్ ను వేయిస్తున్నారు{ యూరోప్ దేశాల్లో } . 
ప్రపంచ వ్యాపితంగా ఈ వాక్సిన్ వేసుకొన్నవారి సంఖ్య ఇరవై అయిదు శాతం దాటలేదు . తమ ఇంటి అమ్మాయికి ఈ వాక్సిన్ వసరం లేదని మెజారిటీ తల్లితండ్రులు అభిప్రాయ పడుతున్నారు .  

అర్థమయ్యిందా ?
ఇప్పుడు అలోచించి నిర్ణయం తీసుకోండి . 

నలుగురికీ ఈ మాట చెప్పండి .
 ఇందులో నేను చెప్పిన విషయాలు సైంటిఫిక్ కాదని నిరూపిస్తే ఒక నెలపాటు వారింటిలో నేను ఊడిగం చేస్తాను . అదీ ఎలాంటి జీతం తీసుకోకుండా .
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19

*సెర్వికల్ కాన్సర్ అబ్బాయిలకు కూడా సోకుతుంది.* 
*అలాంటప్పుడు అమ్మాయిలకే వాక్సిన్ ఎందుకు ?* 
ఎవరూ అడగరు. 

సెక్స్ వర్కర్స్ కు మాత్రం అవసరమయ్యే వాక్ సీన్ ను ఇంటింటికీ వెళ్లి వేయించడం ఎందుకు ? 

తల్లితండ్రులు ఇంటి అమ్మాయికి ఈ వాక్ సీన్ వేయిస్తున్నారు అంటే వారి పెంపకం పై వారికి నమ్మకం లేనట్లేనా ? 

సరే ఈ వాక్సిన్ వేయిస్తే HPV వైరస్ సోకి సెర్వికల్ కాన్సర్ రాదు. కానీ ముల్టీపుల్ సెక్స్ పార్టనర్స్ ఉంటే ఎయిడ్స్ వస్తుంది కదా ? ఎయిడ్స్ తో ఛస్తే చావు కాదా ? 

కండోమ్ పెట్టుకొంటే ఎయిడ్స్ రాదంటే మరి HpV  వైరస్ కూడా సోకదు. 

అంటే వెరసి కలసి ఈ వాక్ సీన్ ఆరో వేలు. 

ఇంత చిన్న విషయాన్ని మీకు చెప్పని మీడియా !

No comments:

Post a Comment