Wednesday 6 March 2024

Erectil Disfunction awareness

*👆Erectil Disfunction awareness.*
*నరాల బలహీనత ఉందని ఎలా నిర్ధారించుకోవాలి? నరాల బలహీనతకు ఏమేమి మందులు వాడాలి? ఎలాంటి ఆహారం తీసుకుంటే నరాలు బలంగా ఉంటాయి?అవగాహన   కోసం నవీన్ నడిమింటి వైద్య నిలయం సలహాలు*

నరాల బలహీనత అనేది ఒత్తిడి కారణంగా, పని మీద శ్రద్ద లేకపోయినా ఒత్తిడి వల్ల చెయ్యడం, ఏ పని చెయ్యక పోయినా నరాల బలహీనత ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే నరాలలో రక్తం సరిగ్గా సరఫరా లేకపోవడం, బ్రెయిన్ లో బ్లడ్ సరఫరా తగ్గిపోవడం, వెన్నెముక లో బ్లడ్ సరఫరా తగ్గిపోవడం, డిప్రెషన్ లో ఉండడం వల్ల, నీరసం గా ఉండడం వల్ల నరాల బలహీనత వస్తుంది.కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం వలన, ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు ఎత్తలేకపోవడం, పట్టేసినట్టుగాఉండడం, చేతులలో ఒక్కొక్కసారి వణుకు రావడం వలన నిర్ధారించ చు. మొదట వ్యాయామం చేయడం, సరైన పోషకాహారం తీసుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ఇలాంటివి చెయ్యాలి. 1.-పోషకాలు ఎక్కువగా ఉన్న కూరలు తీసుకోవాలి.
2.-అలాగే మాంసాహారం తినని వాళ్ళు పల్సేస్,
3.-పనీర్ ఇలాంటివి తీసుకోవాలి.
4.-ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి.
5.-ప్రథమంగా ఏదో ఒక పని కల్పించుకుని రోజు ఖాళీగా కూర్చోకుండా చెయ్యడం,
6.-నిద్ర 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం,
7.-వ్యాయామం చెయ్యడం , సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వలన నరాల బలహీనతను
8.-మందులు వాడకుండా మొదట్లోనే నివారించుకోవచ్చు.డాక్టర్ నీ కలవండి.

స్పెషలిస్ట్….. Neurologist
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19

No comments:

Post a Comment