Wednesday 20 March 2024

new river mint medical advice in ayurveda

*new river mint medical advice in ayurveda*

1* *to reduce back pain*
 10 grams of green gram
 राल्लॉप्पु -5 gms
 Mix these two well and make pills like shennam and if you take one to three pills a day the pain will reduce.

2*

 Cow's milk 20 grams
Guggulu 10 grams
 First of all, dry the Guggulu very soft, add coconut oil to it and knead it well, then rub it on the pimples and gradually the pimples will reduce.
 While rubbing the cheeks, wash the cheeks without any moisture and then dry them. Do this twice a day.

3.* *toe feet*

 Dry the jajikayas with fenugreek and rub the powder in butter and rub it well with mango powder and rub it on the ankles of the feet.

 4 *To get teeth white*

 We should burn the kernels of date palm tree and burn them to ashes and if we brush the teeth with the ashes then the teeth will become white.

  See more health tips medical clinic links
https://whatsapp.com/channel/0029Va7HJVpHbFUzatJAlz19
*नवीन नदीमंती आयुर्वेद चिकित्सा क्लिनिक सलाह सलाह*

1* *पेट दर्द से राहत के लिए*
 कच्चे गुंटागलागारा के लिए 10 ग्राम
 सेंधा नमक -5 ग्राम
 इन दोनों को एक साथ पीसकर सेम जैसी गोलियां बनाकर सुखा लें और दिन में एक से तीन गोली का प्रयोग करने से दर्द कम हो जाता है।

2* *फटी तलवों के लिए*

 20 ग्राम गाय का घी
गुग्गल 10 ग्राम
 सबसे पहले गुग्गिलम को बारीक पीस लें और इसमें गाय का घी मिलाकर अच्छी तरह पीस लें, इसे जली हुई दरारों पर लगाने से दरारें धीरे-धीरे कम हो जाएंगी।
 पैरों पर लगाते समय पैरों को धो लें, पोंछकर सुखा लें और दिन में दो बार लगाएं।

3.* *फटे पैरों के लिए*

 जायफल के चूर्ण को पीसकर मक्खन में या अरंडी के तेल में अच्छी तरह पीस लें और इसे फटे पैरों पर लगाएं।

 4 *दांतों को सफेद करने के लिए*

 छुहारे की गुठली को जलाकर राख कर लेना चाहिए, उस राख से दांत साफ करने से दांत सफेद चमकने लगते हैं।
  अधिक स्वास्थ्य युक्तियाँ वैद्य निलयम लिंक देखें
    * *ఆరోగ్య సూత్రాలు*
    
* 🎯మెంతులు పంచి ఉడకపెట్టి వడకట్టిన కషాయాన్ని రోజూ ఉదయం, సాయంత్రం. రెండు చెమాచ లు తాగితే స్త్రీల ఋతుదోషం తగ్గుతుంది.
🎯* జీలకర్రను దోరగా వేయించి పొడిచేసి అందులో వరిగడ్డిని కాల్చి బూడిదను కలిపి ప్రతిరోజూ పరగడుపున తింటే స్త్రీలలో కలిగే తెల్లబట్ట వ్యాధి తగ్గుతుంది..
🎯జాజికాయను క్రమం తప్పకుండా రోజూ చాలా తక్కువ పరిమాణంలో తింటే నోటి దుర్వాసన పోయి శరీరం కాంతివంతంగా ఉంటుంది.

🎯* మధ్యాహ్న భోజన సమయంలో అన్నం, ఆకు కూరలు, పప్పు, మజ్జిగ తీసుకోవాలి.
భోజనానికి ముందుగా ఓ గ్లాసు నీరు తాగాలి.
🎯* ముఖాన్ని శుభ్రం చేసేందుకు బేబీ లోషన్ చక్కగా ఉపయోగపడుతుంది.

🎯* మెడ నలుపుగా మారితే బొప్పాయిపండు గుజ్జు 10 నిముషాలు మెడకు రాయండి. తెలుపుదనమే కాకుండా నునుపుదనం వస్తుంది.

🎯* మోచేతులు అందంగా కనిపించాలంటే నిమ్మ ఉప్పును మోచేతులక్రింద అంటుకునేలా 20 నిముషాలు వుంచండి.

🎯* పెదాలు నల్లగా బీట్రూట్ ముక్కలు పెదాలకు రుద్దితే నలుపుదనం పోతుంది.

🎯* మోచేతులు నల్లగా వుంటే ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేసి నిమ్మకాయ రసంతో
రుద్దితే నలుపుదనం పోతుంది.

🎯సీతాఫలం గింజలు బాగా దంచి ఆ పొడిని కొబ్బరినూనెలో రోజంతా వుంచి రాత్రిపూట రాసుకుని తెల్లవారిన తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది.

🎯* రెండు బాదంకాయలను నూరి పాలల్లో కలిపి నిద్రకు ముందు ముఖానికి రాసుకుంటే ముఖం తేజోవంతంగా ఉంటుంది.

🎯* కేక్ చేసేటప్పుడు పిండిలో ఒక చెంచా గ్లిజరిన్ కలిపితే కేకు ఎక్కువకాలం తాజాగా
వుంటుంది. *

🎯 కేక్ల మీద డెకరేషన్కి డ్రైఫ్రూట్స్ వాడేటప్పుడు వాటిని బేక్ చేసేముందు పాలలో ముంచి తీస్తే తాజాగా వుంటాయి.

🎯* కేక్ తయారుచేసేటప్పుడు పిండిని నీళ్ళతో కాకుండా సోడా నీటితో కలిపితే పేస్ట్రీలు గుల్లగా, రుచిగా వస్తాయి.

* 🎯బాగా వేయించిన శెనగపిండికి గుడ్డులోని తెల్లసొన, పసుపు కలిపి చేసుకున్న ముద్దను తరచుగా ముఖానికి పెట్టుకుంటే చర్మముపై ముడతలు రావు.

🎯* తలచుట్టూ, చెవుల వద్ద పెట్రోలియం జెల్లి రాసుకున్నాక జుట్టుకు రంగు వేసుకుంటే చర్మంపై మరకలు పడవు.

🎯* కనుబొమల మధ్య వెంట్రుకలు వుంటే ఆవాల నూనె, పచ్చిపాలు, నలుగుపిండిమూడింటిని మిశ్రమం చేసి ముఖానికి పట్టించాలి.

🎯* అరటిపండు తొక్కని తోలు బూట్లపై రుద్దితే పాలిష్ కన్నా బాగా పనిచేస్తుంది.

* 🎯ఆరోగ్యానికీ, సౌందర్య రక్షణకి అరటిపండు ఎంతగానోఉపయోగపడుతుంది.

🎯* లెదర్ చెప్పులు వాడటం మంచిది.

🎯* కొద్ది మోతాదులో పెరుగు, అల్లం రసం కలిపి, వాటికి నిమ్మరసం జోడించి ఆ మిశ్రమంతో తరచు తలంటుకుంటే శిరోజాలకు మంచి మెరుపు వస్తుంది.

🎯* చేతి వేళ్ళకు నెయిల్ పాలిష్ వేసుకొన్న “డీజ్ ఫ్రీజర్” డోరు తెరచి ఆ మంచుపొగల మధ్య కాసేపు వుంచి తీస్తే పాలిష్కు మంచి మెరుపు వస్తుంది.

🎯* గంధాన్ని రోజ్ వాటర్లో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖం మీద రాష్ పోతుంది.

🎯స్నానానంతరం కొన్ని పన్నీటి చుక్కలు ఓ మగ్గు నీటిలో కలుపుకుని ఆ నీటిని ఒళ్ళంతా చల్లుకుంటే ఆ రోజంతా పరిమళిస్తారు.

No comments:

Post a Comment